ఎం పి ల్యాడ్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రగతి నివేదికలు సమర్పించాల్సిoదిగా సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వి.సి. హాల్లో ఎం పి ల్యాడ్స్ పనుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ శివారు తురకపాలెం వద్ద స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులు, అలాగే గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలోని హిందూ శ్మశానవాటికలో కర్మశాల భవన నిర్మాణ పనులను విచారించారు. అదేవిధంగా ఎం పి ల్యాడ్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రగతి నివేదికలు సమర్పించాల్సిoదిగా అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శేషాశ్రీ, వివిధ కార్యనిర్వాహక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
GUNTUR DISTRICT NEWS: ఎంపీ ల్యాడ్స్ సకాలంలో ఖర్చు చేయాలి: కలెక్టర్

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
30°C
Vijayawada
overcast clouds
30° _ 30°
72%
6 km/h
Wed
31 °C
Thu
38 °C
Fri
34 °C


