GUNTUR DISTRICT NEWS: సీఎం చంద్రబాబుని కలిసిన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్
నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిర్చి యార్డులో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఛైర్మన్ కుర్రా అప్పారావు సీఎం చంద్రబాబుకి ప్రగతి నివేదిక సమర్పించారు. యార్డ్ ఆధ్వర్యంలో రైతులకు అందించిన సేవలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పై సీఎం కు వివరించారు.…
GUNTUR DISTRICT NEWS: ఓట్ల తొలగింపు పై సిపిఐ వామపక్షాలు ఆందోళన…చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలి.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి 13 కోట్ల మంది ఓట్లు తొలగించడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. శుక్రవారం గుంటూరులోని మల్లయ్యలింగం భవన్లో ఆయన మాట్లాడుతూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నరేంద్ర…
AP LATEST NEWS: టోరెంట్ గ్రూప్ చైర్మన్తో లోకేష్ భేటీ.
టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతాతో భేటీలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు మంత్రి నారా లోకేష్. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఏపీని గమ్యస్థానంగా ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని సమీర్ మెహతా…
GUNTUR DISTRICT NEWS: ప్రజా సమస్యలు, వాటి పరిష్కార మార్గాలకు వారధి ప్రజా దర్బార్.
ప్రజా సమస్యలు,వాటి పరిష్కారానికి ప్రజా దర్బార్ వారధిగా నిలుస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి వినతులు, అర్జీలు…
GUNTUR CRIME NEWS: నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం
నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కేసును గుంటూరు లాలాపేట పోలీసులు చేధించారు. లాలాపేట PSలో శుక్రవారం ఈస్ట్ DSP సీతారామయ్య ఈ కేసు వివరాలు వెల్లడించారు. సాయిబాబాకాలనీకి చెందిన సాయిపల్లవి (4) తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె నాయనమ్మ సంరక్షణలో ఉంది. తెనాలికి బాలిక…
AP LATEST NEWS: పొగాకు రైతులకు రూ.226 కోట్ల మేర అదనపు సుంకం నుంచి ఉపశమనం
రాష్ట్రం లోని పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించిందని టుబాకో బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం నగరంలోని టుబాకో బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025–26 పంట కాలానికి…
గడ్డిపాడు ROB శంకుస్థాపనకు పకడ్బందీ ఏర్పాట్లు – కమిషనర్ మయూర్ అశోక్
Guntur, సెప్టెంబర్ 24: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని గడ్డిపాడు రైల్వే గేటు వద్ద ఈ నెల 26న జరగనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.…
GUNTUR DISTRICT NEWS: ‘పర్యావరణ విధ్వంసం మానవ మనుగడకు విఘాతం’
జాషువా 131వ జయంతి సందర్భంగా బ్రాడీపేటలోని విజ్ఞాన కేంద్రంలో గురువారం సాయంత్రం 'ప్రకృతి, పర్యావరణం పరిరక్షణ - సవాళ్లు' అనే అంశంపై కవితా సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి కన్వీనర్ బి. సుధా కిరణ్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో…
GUNTUR DISTRICT NEWS: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం
జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాల తీవ్రత, తుఫాను ప్రభావం మరియు ప్రజల భద్రతకు సంబంధించి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో సమీక్ష…
GUNTUR DISTRICT NEWS: వరద హెచ్చరిక – అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుత అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా ప్రకాశం బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టానికి (FRL) చేరుకుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. గురువారం (ఈ రోజు) సాయంత్రం 7:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల…

