Vijayawada City News :సచివాలయ ఉద్యోగుల ధర్నాకు షాక్అనుమతి నిరాకరించిన NTR జిల్లా పోలీసులు

విజయవాడ:- రాష్ట్ర స్థాయి పిలుపులో భాగంగా రేపు (సెప్టెంబర్ 27న) గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడలో చేపట్టతలపెట్టిన ధర్నా, ర్యాలీలకు పోలీస్ యంత్రాంగం గట్టి షాక్ ఇచ్చింది. ఈ నిరసన కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ జోన్…

S Sarath

Palnadu District City News :రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవీ గారు

వినుకొండ:- 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామంలో శనివారం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు శ్రీ జి.వి. ఆంజనేయులు గారు…

S Sarath

Palnadu District City News :ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం- వినుకొండలో ‘స్పిరిచువల్ టాబ్లెట్స్’ క్యాంపును ప్రారంభించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ (ప్రత్యేక ప్రతినిధి): వేల కోట్ల సంపద కంటే ఆరోగ్యమే మహాభాగ్యమని, శారీరక, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం వినుకొండ పట్టణంలోని శ్రీనివాస్…

S Sarath

Palnadu District City News :పల్నాడులో పోలీసుల హెల్మెట్ అవగాహన ర్యాలీ-ప్రాణ రక్షణకే ప్రాధాన్యం – డీఎస్పీ హనుమంతరావు

నరసరావుపేట, సెప్టెంబర్ 26:-రోడ్డు ప్రమాదాల్లో అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవడానికి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నరసరావుపేట డీఎస్పీ డి. హనుమంతరావు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు శనివారం నరసరావుపేట పట్టణంలో…

S Sarath

Prakasam district city News :టిడిపి నాయకుల ప్రత్యేక పూజలు, అన్నదానం

దర్శి, సెప్టెంబరు 26:-ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని సందువారిపాలెం రామాలయం దేవస్థానం వద్ద నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద శనివారం టిడిపి యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత సాగర్, દર્శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు భక్తిశ్రద్ధలతో…

S Sarath

Amaravathi City news :విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో వైభవంగా ఆరవ స్నాతకోత్సవం

అమరావతి:26-9-2026:- అమరావతిలోని విఐటి-ఏపి విశ్వవిద్యాలయ ఆరవ స్నాతకోత్సవం శనివారం రోజున అత్యంత వైభవంగా జరిగింది. విఐటి విశ్వవిద్యాలయం ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ జి. విశ్వనాథన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణ మోహన్…

S Sarath

Eluru City News :స్థానిక సమరానికి ‘కూటమి’ సై- ఏలూరు వేదికగా ముక్కోణపు వ్యూహం

ఏలూరు:-వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అధికారిక 'కూటమి' పక్కా కార్యాచరణతో రణరంగంలోకి దూకింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా శ్రేణులను సమాయత్తం చేస్తూ, ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. ఈ దిశగా ఏలూరు రామచంద్రరావు…

S Sarath

Eluru District City news :స్థానిక పోరుకు జనసేన సన్నద్ధం-ఏలూరులో 62 డివిజన్ల నాయకులతో ఆత్మీయ సమావేశం

ఏలూరు :-రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న వేళ ఏలూరు రాజకీయం వేడెక్కింది. స్థానిక సమరంలో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ శ్రేణులు సన్నాహకాలు వేగవంతం చేశాయి. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో 62 డివిజన్లకు చెందిన…

S Sarath

Visakha City News :ఎంఎస్ఎమ్ఈల బలోపేతానికే ప్రత్యేక పాలసీ- మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విశాఖపట్నం :- రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) బలోపేతమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన ప్రత్యేక పాలసీని అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి…

S Sarath

Markapur District News :చలో విజయవాడకు అనుమతి లేదు- మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా

మార్కాపురం:-‘స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు’ కార్యక్రమానికి సంబంధించి సచివాలయ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతులు మంజూరు చేయలేదని మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ పంకజ్ కుమార్ మీనా, ఐపీఎస్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అనుమతులు…

S Sarath