Bapatla City News :బాపట్లకు మరో శుభవార్త: ₹29 కోట్ల మౌలిక వసతుల నిధులు మంజూరు

బాపట్ల:-అభివృద్ధి దిశగా బాపట్ల పురపాలక సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి పథకం (UIFD) కింద బాపట్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ₹29 కోట్ల నిధులు మంజూరైనట్లు స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు వెల్లడించారు.…

S Sarath

Vijayawada City News :శాప్ కార్యాలయంపై వైఎస్సార్‌సీపీ గూండాల దాడి దుర్మార్గం- మంత్రి కొలుసు పార్థసారధి మండిపాటు

ఆత్మకూరు/విజయవాడ:- విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAP) కార్యాలయంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు జరిపిన దాడిని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తీవ్రంగా ఖండించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి…

S Sarath

Amaravathi City News :గురువుల కష్టార్జితంపై ‘ఫేక్’ ముద్ర వేయడం దారుణం-మంత్రి వాసంశెట్టి సుభాష్

అమరావతి (సెప్టెంబర్ 21):- రేయింబవళ్లు కష్టపడి చదివి, క్రీడల్లో ప్రతిభ చాటి మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను ‘ఫేక్’ అని సంబోధిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సరికాదని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా…

S Sarath

chitoor District City news :కుప్పం సమగ్రాభివృద్ధికి రూ.327 కోట్లు-ప్రకృతి సేద్యమే శ్రీరామరక్ష-సీఎం నారా చంద్రబాబు నాయుడు

కుప్పం (ప్రత్యేక ప్రతినిధి):- నారావారిపల్లె తనకు జన్మనిస్తే, కుప్పం నియోజకవర్గం తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయంగా స్మరించుకున్నారు. కుప్పాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, "స్వర్ణ కుప్పం"గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.…

S Sarath

Chittor District News :కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు- సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం

కుప్పం :-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ‘సూపర్ సిక్స్’ పథకాలైన తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా…

S Sarath

Guntur District City news :ఏపీకి వర్షాల ముప్పు- వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. మత్స్యకారులకు హెచ్చరిక

అమరావతి:-బంగాళాఖాతంలో ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడనం రానున్న 24 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. పశ్చిమమధ్య, దానికి ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉందని, బుధవారం ఉదయానికి పశ్చిమ…

S Sarath

GUNTUR DISTRICT NEWS: పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత

ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయపత్రాలను స్వయంగా అందించి, వారి ఆరోగ్య స్థితిగతులను, క్షేమ సమాచారాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

Karthik

GUNTUR DISTRICT NEWS: ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలి

పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 11000 ఎస్.ఐ, కానిస్టేబుల్ పోస్టులకు పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టాలని మరియు వయోపరిమితి 5 సంవత్సరాలు పెంచాలని - కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో…

Karthik

GUNTUR DISTRICT NEWS: ఈనెల 23న ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి శంకుస్థాపన

సీఎం చంద్రబాబు ఈ నెల 23వ తేదీన ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ , జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ…

Karthik

GUNTUR DISTRICT NEWS: ప్రత్యేక అధికారులు విస్తృతంగా పర్యటించాలి

నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు విస్తృతంగా పర్యటించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు విస్తృతంగా పర్యటించడమే…

Karthik