GUNTUR DISTRICT NEWS: ప్రాణాలు పోతున్నాయి… క్వారీ బ్లాస్టింగ్ ఆపండి…

Karthik

ఫిరంగిపురం మండలంలో విచ్చలవిడిగా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఇరుప్రక్కల గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. క్వారీ బ్లాస్టింగ్ కారణంగా ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు కలెక్టర్ గ్రీవెన్స్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి క్వారీ బ్లాస్టింగ్ నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

Author
Share This Article
Leave a review