GUNTUR DISTRICT NEWS: ఈనెల 23న భగీరథ మహర్షి జయంతి

Karthik
10 Views

భగీరథ మహర్షి జయంతిని గురువారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

Author
Share This Article
Leave a review