GUNTUR CITY NEWS: ఉత్కంఠగా కొనసాగుతున్న కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్

Karthik

గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యత సాధించారు. అదేవిధంగా వార్డుల వారీగా తాజాగా కౌంటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.‌‌ ఎలక్షన్ కౌంటింగ్ లీడ్స్ వార్డ్స్..
టీడీపీ. 61, 68, 35.

Author
Share This Article
Leave a review