దోర్నాల మండల జెడ్పీటీసీ సభ్యులు, మార్కాపురం జిల్లా కాబోయే జిల్లా పరిషత్ చైర్మన్ కందుల రామిరెడ్డి ని రెడ్డి సంక్షేమ సేవా సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, అభినందనలు తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీలో రెడ్డి సంక్షేమ సేవా సంఘం సభ్యులు పాల్గొన్న



