GUNTUR DISTRICT NEWS: జిల్లాలో విజయవంతం అయిన పల్స్ పోలియో కార్యక్రమం

Karthik

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం లో భాగంగా మొదటి రోజు అనగా 28-06-2026 వ తేదీన 1,50,637 మంది 0-5 సంవత్సరం వయస్సు లోపు పిల్లలకు గాను 913 బూత్ లద్వారా 1,43,886 మంది పిల్లలకు (95.52%) పోలియో చుక్కలు వేశారు. వీరిలో 157 మందికి మొబైల్ టీమ్స్ ద్వారా,537 మందికి ట్రాన్సిట్ బూతులు ద్వారా పల్స్ పోలియో చుక్కలు వేసినారు. మిగిలినవారిని 29,30 వ తేదీలలో గృహదర్చనములు ద్వారా పూర్తి చేయటం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె.విజయలక్ష్మి తెలిపారు .

Author
Share This Article
Leave a review