Bapatla district City News :ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఆర్డీఓ శ్రీదేవికి ప్రశంసా పత్రం

S Sarath
1 View

రేపల్లె:- ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ద్వారా ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి బి. శ్రీదేవికి ప్రశంసా పత్రం అందజేశారు.Bapatla district City News

ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడంలో చూపిన పనితీరును గుర్తించిన బాపట్ల జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగైన పనితీరు కనబరిచినందుకు ఈ గుర్తింపు లభించింది.

Author
Share This Article
Leave a review