GUNTUR DISTRICT NEWS: తెనాలి పురపాలక సంఘ ఎన్నికల ఫలితాలు

Karthik

తెనాలి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి పార్టీల హవా కొనసాగింది. మొత్తం 52 వార్డులకు గాను తెలుగుదేశం పార్టీ 29 వార్డులు, జనసేన పార్టీ 16 వార్డులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 6 వార్డులు, బీజేపీ 1 వార్డులో విజయం సాధించాయి.పార్టీల వారీగా గెలుపొందిన వార్డులు:టీడీపీ – 29 వార్డులుజనసేన – 16 వార్డులువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – 6 వార్డులుబీజేపీ – 1 వార్డు

Author
Share This Article
Leave a review