GUNTUR CITY NEWS: కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ హవా

Karthik
13 Views

గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ 9 డివిజన్ లలో విజయం సాధించింది. అదేవిధంగా వైఎస్సార్సీపీ 1, బీజేపీ 1 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.

Author
Share This Article
Leave a review