AP LATEST NEWS: గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత

Karthik

రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత. కడుపు నొప్పితో తాడేపల్లి మణిపాల్‌లో అడ్మిట్. ఈరోజు తెల్లవారుజామున ఆకస్మిక అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజాము నుంచే గవర్నర్‌కు కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. నొప్పి తీవ్రత పెరగడంతో మణిపాల్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్. గవర్నర్ కు చికిత్స అందిస్తున్న వైద్యులు.

Author
Share This Article
Leave a review