GUNTUR DISTRICT NEWS: స్వర్థ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర విజయవంతం చేయాలి

స్వర్థ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (సాసా) కార్యక్రమాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. స్వర్థ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (సాసా) కార్యక్రమంపై శుక్రవారం జిల్లా, మండల అధికారులతో టెలి కాన్ఫరెన్స్…

Karthik

GUNTUR DISTRICT NEWS: కృష్ణనగర్ రైతు బజారుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి

కృష్ణా నగర్ లో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైతు బజార్ భవనానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ…

Karthik

Vijayawada city news :స్థానిక సమరానికి జనసేన సై… వార్డుల పునర్విభజనపై నాదెండ్ల మనోహర్ కీలక సమీక్ష

విజయవాడ: రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక, నగరపాలక మరియు నగర పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా, గురువారం సాయంత్రం…

S Sarath

NTR distric news :నందిగామలో పసుపు పండుగ-ఘనంగా నియోజకవర్గ మినీ మహానాడు

నందిగామ: నందిగామ పట్టణం గురువారం నాడు పసుపు వర్ణంతో కళకళలాడింది. స్థానిక శ్రీకరం కళ్యాణ మండపంలో నందిగామ నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో సభా ప్రాంగణం జనసందడిగా…

S Sarath

NTR distric news :తిరుపతమ్మ దేవస్థానం పాటదారుల ఆవేదన-ఇచ్చిన హామీలు ఏవి

పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్ జిల్లా): ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో బహిరంగ వేలం ద్వారా లైసెన్సులు పొందిన పాటదారులు ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నామని, దేవస్థానం అధికారులు తమకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.…

S Sarath

jaggaiahpet Local News:రూ. 13 లక్షలు ఏమయ్యాయి-జగ్గయ్యపేట మున్సిపల్ పార్కుపై పాలకుల నిర్లక్ష్యం

జగ్గయ్యపేట, మే 14, 2026: ప్రభుత్వ నిధులు ఖర్చవుతున్నాయి.. ప్రకటనలు హోరెత్తుతున్నాయి.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం 'అయ్యో' అనేలా ఉంది. జగ్గయ్యపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న మున్సిపాలిటీ పార్కు అభివృద్ధి పనుల పేరిట జరిగిన ఖర్చుకు, అక్కడ కనిపిస్తున్న…

S Sarath

Guntur Distric news :రేపు మామిళ్ళపల్లిలో ‘సత్యమేవ జయతే’ బహిరంగ సభ-జయప్రదం చేయాలని టీడీపీ నాయకుల పిలుపు

పొన్నూరు:-పొన్నూరు నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. మామిళ్ళపల్లి గ్రామంలో చోటుచేసుకున్న అక్రమాలను నియోజకవర్గ ప్రజల ముందు ఉంచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు పొన్నూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు. అక్రమాలను ఎండగడతాం: ఈ సమావేశంలో…

S Sarath

NTR Distric news :రైతుపేట తాగునీటి కష్టాలకు చెక్-కీసర పంపింగ్ మెయిన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ (ఎన్టీఆర్ జిల్లా):-నందిగామ పట్టణ ప్రజల దశాబ్దాల కల, శాశ్వత తాగునీటి పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. పట్టణంలోని రైతుపేట ప్రాంతంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు రూ. 39.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న కీసర పంపింగ్ మెయిన్ పనులకు ఆంధ్రప్రదేశ్…

S Sarath

Palnadu Distric News :ప్రజల ముంగిటకే పాలన- ఒక నెల – ఒక గ్రామంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్

ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” (ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు) కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన…

S Sarath

Bapatla distric news :పావులూరులో వైభవంగా పొలిమేర తిరునాళ్ళు.. స్వామివారిని దర్శించుకున్న మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య

బాపట్ల జిల్లా (పర్చూరు నియోజకవర్గం): ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పొలిమేర అభయాంజనేయ స్వామి వారి 72వ వార్షికోత్సవ (తిరునాళ్ళు) మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య…

S Sarath