GUNTUR CITY NEWS: గుంటూరులో మేయర్ సీటు కోసం 20 నామినేషన్లు

Karthik

గుంటూరు నగరపాలక సంస్థ ఎలక్షన్స్ అప్ డేట్. మేయర్ అభ్యర్ధులకు 16 వ తేదీ నుండి 18వ తేదీ వరకు దాఖలైన నామినేషన్ల వివరాలు* *టిడిపి : 3**వైయస్ఆర్సీపీ : 3**బిఎస్పీ : 1* *కాంగ్రెస్ : 3**నవరంగ్ కాంగ్రెస్ : 1* *నవతరం పార్టీ : 1**గ్రామీణ వైద్యుల నేషనల్ పార్టీ : 1* *రీఫామ్ పార్టీ ఆఫ్ ఇండియా : 1* *నవోదయం పార్టీ : 1* *స్వతంత్ర అభ్యర్థులు: 4**అమరావతి పార్టీ : 1* *దాఖలైన మొత్తం నామినేషన్లు: 20.

Author
Share This Article
Leave a review