సత్తెనపల్లి నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం
అమ్మకాలు
సత్తెనపల్లిలో మద్యం జాతర!
నిబంధనలకు పాతర.. 24 గంటలూ మద్యం అమ్మకాలు?
సత్తెనపల్లిలో మద్యం జాతర!
బెల్ట్ షాపుల దందా.. అధికారుల మౌనం!
లేదా మరింత సంచలనాత్మకంగా:Reporter Dashboard
సత్తెనపల్లిలో మద్యం దందా
గ్రామగ్రామాన బెల్ట్ షాపులు.. 24 గంటలూ అమ్మకాలు?Join Our News Team
సత్తెనపల్లి నియోజకవర్గంలో అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని సత్తెనపల్లి ,రాజుపాలెం, నకరికల్లు, ముప్పాళ్ళ మండలాలలో ప్రధాన మద్యం షాపులకు అనుబంధంగా గ్రామ గ్రామాన బెల్టు షాపులు సైతం నిర్వహిస్తున్నారు ఆయా దుకాణాల వద్ద మినీ బార్లు నిర్వహిస్తుండటం గమనార్హం నిబంధనలకు విరుద్ధంగా నియోజకవర్గంలో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒక మద్యం దుకాణం 20 బెల్ట్ షాపులు విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మద్యం బెల్టు షాపుల వల్ల గ్రామాలలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అడ్డు అదుపులేని మద్యం విక్రయాలు సత్తెనపల్లి నియోజకవర్గంలో గొడవలకు ఆద్యం పోస్తున్నాయి. రాజుపాలెం మండలంలో రహదారి పక్కనే మద్యం, బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయి వాస్తవానికి అనుమతి పొందిన మద్యం దుకాణాలు రాత్రి పది గంటలకుమూసివేయాలి.కానీ ఏ మద్యం షాపు కూడా మూసివేయడం లేదు.
మద్యం దుకాణాల్లో పర్మిట్ రూముల పేరుతో మినీ బార్లుగా మార్చేశారు .మద్యం మత్తులో ఘర్షణలు జరుగుతున్నాయి. మద్యం షాపుల నిర్వాహకుల వద్ద నుండి ఎక్సైజ్ అధికారులు మామూళ్ళు తీసుకోవడం వలన మద్యం షాపుల గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీనిపై సంబంధిత ఎక్సైజ్ ఉన్నతాధికారులు దృష్టి సారించి మద్యం షాపులు సమయపాలన ప్రకారం జరిచేలా చూడాలని గ్రామాలలో బెల్ట్ షాపులను నిర్మూలించాలని కోరుతున్నారు.



