GUNTUR DISTRICT NEWS: వేసవి కాలంలో గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

Karthik
4 Views
Oplus_16908288

మహిళా బాలల గ్రంథాలయం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు నందు వేసవి విజ్ఞాన శిబిరం ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరుకు 8 గంటల నుండి 12 గంటల వరకు జరగనుంది. పిల్లల ప్రతిభ , సృజనాత్మకత మరియు శారీరిక, మానసిక వికాసానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో పుస్తకం పాఠన అలవాటు పెంపొందించడం, తెలుగు శతక పద్యాలు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడే, వ్రాసే నైపుణ్యం మెరుగుపరుచుట, చిత్ర లేఖనం , కంప్యూటర్ పరిచయం , టైపింగ్, ఇంటర్నెట్ వినియోగంపై శిక్షణ, పేపర్ క్రాఫ్ట్స్, యోగ శిక్షణ మరియు మొదలగు కార్యక్రమాలు నేర్పించునని గ్రంథాలయాథికారి బి. శకుంతల తెలియజేశారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను వేసవి విజ్ఞాన శిబిరంకు పంపి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Author
Share This Article
Leave a review