GUNTUR DISTRICT NEWS: దేశ ప్రజలపై వంట గ్యాస్ భారాన్ని మోపిన కేంద్ర ప్రభుత్వం

Karthik

దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు పెరిగాయి. 14.2 కేజీల డొమెస్టిక్‌ LPG సిలిండర్‌పై రూ.29 మేర పెంచిన కేంద్రం. నేటి నుంచే అమల్లోకి రానున్న పెంచిన ధరలు. ఢిల్లీలో ధర రూ.913 నుంచి రూ.942కు చేరింది. హైదరాబాద్‌లో రూ.965 నుంచి రూ.994కు చేరింది. డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరలు పెరగడం, 3 నెలల వ్యవధిలో ఇది రెండోసారి.

Author
Share This Article
Leave a review