GUNTUR CITY NEWS: నిర్ధేశిత గడువులోగా ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి

త్రాగునీటి కుళాయిల ఏర్పాటుకు సంబంధించి స్థానిక ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించి కుళాయిలను ఏర్పాటు చేయనందున అడవితక్కేళ్ళపాడుకు చెందిన స్వర్ణ వార్డు ఎమినిటి కార్యదర్శిని విధుల నుండి సస్పెండ్ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ యస్ఈ…

Karthik

GUNTUR CITY NEWS: బక్రీద్ సమయంలో గో వధ జరగరాదు

జంతు వధ నిషేధిత చట్టం కింద గో వధ జరగరాదనిజిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. గో వధ నిషేధం మరియు జంతు వధ నివారణ చట్టం, 1977 క్రింద బక్రీద్ రోజున గో వధ, ఇతర అనధికార జంతువుల…

Karthik

GUNTUR CITY NEWS: సోమవారం వార్డుల ప్రతిపాదిత ముసాయిదా ప్రచురణ – ఈ నెల 24 వరకు సలహాలు, సూచనల స్వీకరణ

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 24న జారీ చేసిన జీవో నెంబర్ 65, సిడిఎంఏ వారి ఉత్తర్వులు తేదీ.1-04-2026 ఆర్ఓసి నం.13032/2/2026/H1-1 మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల వార్డులను 76 వార్డులుగా పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత…

Karthik

GUNTUR DISTRICT NEWS: ముగిసిన పండిట్ దీన్ దయల్ ఉపాధ్యాయ జిల్లా శిక్షణా తరగతులు

నంబూరులోని వివిఐటి విశ్వవిద్యాలయం నందు పండిట్ దీన్ దయల్ ఉపాధ్యాయ శిక్షణా తరగతులలో చివరి రోజు అనేక అంశాలపై చర్చ జరిగింది.‌ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశం పై దేశ సమగ్రత, జాతీయ భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో ప్రతి…

Karthik

GUNTUR CITY NEWS: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

నెల 18 వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్…

Karthik

GUNTUR DISTRICT NEWS: పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు పెట్రోల్, డీజిల్ పై పెంచిన ధరలను ఖండిస్తు కాంగ్రెస్ పార్టీ జిల్లా నగర కమిటీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆటోని తాడుతో లాగుతూ ఇందన భారం గురించి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా…

Karthik

GUNTUR DISTRICT NEWS: కొత్త రెడ్డిపాలెం ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

చేబ్రోలు గ్రామపంచాయతీ పరిధి కొత్త రెడ్డిపాలెం ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్ తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలను ఆదివారం స్వయంగా తనిఖీ చేశారు. పాత పల్లెలో గత మూడు రోజుల…

Karthik

GUNTUR CITY NEWS: సిపిఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

సిపిఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం...గుంటూరు 29వ డివిజన్ చుట్టుగుంట పోలేరమ్మ గుడి వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో, శంకర కంటి ఆసుపత్రి (పెదకాకాని) సహకారంతో ఉచిత కంటి వైద్య…

Karthik

GUNTUR CITY NEWS: గుంటూరు పశ్చిమను ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్న సత్సంకల్పంతో ప్రతి వారం ఒక్కో డివిజన్ లో మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు…

Karthik

GUNTUR DISTRICT NEWS: పి.జి.ఆర్.ఎస్ కు ప్రాధాన్యత – పి.జి.ఆర్.ఎస్ కు టోల్ ఫ్రీ నంబర్ 1100

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) ను ప్రాధాన్యతతో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 1100 ఏర్పాటు చేసి ఆర్జీల పరిస్థితి తెలుసుకునే ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార…

Karthik