GUNTUR DISTRICT NEWS: ఉత్తమ స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలి
ఉత్తమ స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. సాధారణ పురపాలక ఎన్నికలపై సన్నాహక చర్యలలో భాగంగా గుంటూరులో ప్రాంతీయ సమాయత్త సమావేశం గుంటూరు వైద్య కళాశాల ఆడిటోరియంలో మంగళవారం జరిగింది. మున్సిపల్ శాఖ…
Krishna District city news :తోట్లవల్లూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
కృష్ణా జిల్లా (తోట్లవల్లూరు): తోట్లవల్లూరు మండలంలో నూతనంగా నిర్మించనున్న బిటి, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా శంకుస్థాపన చేశారు. జిల్లా టిడిపి అధ్యక్షుడు వీరంకి గురుమూర్తితో కలిసి ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం…
palnadu District city news :నరసరావుపేటలో కలకలం రేపిన హత్య కేసు ఛేదన-సైకో కిల్లర్ అరెస్ట్
పల్నాడు జిల్లా (నరసరావుపేట), అక్టోబర్ 5:- నరసరావుపేట పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసును ఒకటో పట్టణ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. గాంధీ పార్కు వద్ద నిద్రిస్తున్న వ్యక్తిని బండరాయితో మోది కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని…
Prakasam District city news :దర్శి సీఐగా బాధ్యతలు స్వీకరించిన- నరహరి నాగ మల్లేశ్వరరావు
దర్శి (ప్రకాశం జిల్లా):- ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) గా నరహరి నాగ మల్లేశ్వరరావు శనివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని…
Eluru District city news :టీ.నర్సాపురం మండలం బొర్రంపాలెంలో తెదేపా కార్యకర్తల సమావేశం కార్యకర్తలే పార్టీకి అసలైన సైనికులు-జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి
టి.నర్సాపురం (పోలవరం నియోజకవర్గం): ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో సోమవారం తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ సమావేశం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు…
Bapatla:గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
City News Telugu | B. Sankar – Desk Incharge కర్లపాలెం: అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా భావించి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. కర్లపాలెం మండలం దమ్మున్నవారిపాలెం గ్రామంలో నిర్వహించిన…
Eluru District city News :ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని పారిజాత గిరిలో ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు
ఏలూరు జిల్లా:- జంగారెడ్డిగూడెంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు సోమవారం సాయంత్రం విశ్వక్సేన పూజతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగనున్నాయి. రాజమండ్రికి…
Markapur District News :మార్కాపురంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలను వెంటనే ఏర్పాటు చేయాలి- డాక్టర్ షేక్ మహబూబ్ వలి డిమాండ్
మార్కాపురం :- మార్కాపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడం అత్యంత బాధాకరమని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి అన్నారు. మార్కాపురం పట్టణంలోని స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…
Bapatla District city news :గురవుకు సన్మానం
పర్చూరు నియోజకవర్గం/చిన్నగంజాం:-గురువుల రుణ తీర్చుకోవడం కన్నా మించిన మహత్కార్యం మరొకటి లేదని పూర్వ విద్యార్థులు నిరూపించారు. చిన్నతనంలో అక్షరాల నడకలు నేర్పించిన గురువులను దశాబ్దాల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఘనంగా సన్మానించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం, చిన్నగంజాం మండలంలోని మున్నంవారిపాలెం…
Bapatla District City News :గోవాడలో ఘనంగా రాజముద్ర పాస్పుస్తకాల పంపిణీ- 1906 మంది రైతులకు భూహక్కులు అందజేసిన- వేమూరు ఎమ్మెల్యే శ్రీ నక్కా ఆనంద బాబు
అమృతలూరు (గోవాడ), అక్టోబర్ 05:-రైతుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనంద బాబు గారు ఉద్ఘాటించారు. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన విశేష కార్యక్రమంలో రీ-సర్వే పూర్తయిన 1,906…

