Markapur District City News : 29వ యూనిట్లో టీడీపీ కార్యక్రమం-ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో పార్టీ బలోపేతంపై నాయకుల దృష్టి
కనిగిరి, అక్టోబర్ 7:- కనిగిరి మున్సిపాలిటీ 29వ యూనిట్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు 29వ యూనిట్ ఇంచార్జీ షేక్ మస్తాన్ బాబు…
Markapur District City News :మార్కాపురం జీజీహెచ్లో కాంట్రాక్ట్ సిబ్బంది ధర్నా-రెగ్యులర్ చేయాలని.. 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్
మార్కాపురం:- మార్కాపురం జీజీహెచ్ ప్రాంగణంలో కాంట్రాక్ట్, పారామెడికల్ వైద్య సిబ్బంది ధర్నాకు దిగారు. తమను రెగ్యులర్ చేయడంతో పాటు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద…
Markapur City News :స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధం కావాలి-అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి: డాక్టర్ దద్దాల
కనిగిరి:- రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..…
Markapur District City News :చెరువు కట్ట రోడ్డును ఆధునికంగా అభివృద్ధి చేయాలి-డా. షేక్ మహబూబ్ వలి
మార్కాపురం, అక్టోబర్ 7: మార్కాపురం పట్టణానికి ప్రధాన ముఖద్వారంగా ఉన్న చెరువు కట్ట రోడ్డును ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు డా. షేక్ మహబూబ్ వలి డిమాండ్ చేశారు. గుంతలమయంగా మారిన రహదారితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు…
BAPATLA DISTRICT CITY NEWS:పేరలి–తుమ్మలపల్లి రహదారికి రూ.2 కోట్లతో శంకుస్థాపన
బాపట్ల, అక్టోబర్ 7: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో జిరాంజి నిధులు రూ.2 కోట్లతో పేరలి నుంచి తుమ్మలపల్లి తారు రోడ్డు వరకు నిర్మించనున్న…
GUNTUR DISTRICT NEWS: ప్రతి గర్భిణీ వివరాలు నమోదు చేయాలి
ప్రతి గర్భిణీ వివరాలు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై జాయింట్ కలెక్టర్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. గర్భం దాల్చిన వెంటనే…
GUNTUR DISTRICT NEWS: జగనంత దైవం – జగమంత కుటుంబం – నా సొంతం – ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
వాడవాడలా వేడుకలు నిర్వహించడం ద్వారా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బృందావన్ గార్డెన్స్లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మాజీ కార్పొరేటర్…
GUNTUR DISTRICT NEWS: రైతులు వాస్తవంగా చూపిన విస్తీర్ణం మేరకు భూ సమీకరణ
రైతులు వాస్తవంగా చూపిన విస్తీర్ణం మేరకు భూ సమీకరణ*గుంటూరు, అక్టోబర్ 7 : రైతులు వాస్తవంగా చూపిన విస్తీర్ణం మేరకు మాత్రమే భూ సమీకరణలో భూములు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. అమరావతి రెండో విడత…
GUNTUR CITY NEWS: మోదీ ప్రజాసేవకు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాజ్యోతి యాత్ర
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ‘సేవాజ్యోతి యాత్ర’ బైక్ ర్యాలీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు…
BAPATLA DISTRICT CITY NEWS:కూచిపూడిలో ఘనంగా ‘అంగన్వాడీ ఉత్సవం’.. చిన్నారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గారు
కె. సతీష్ కుమార్, రిపోర్టర్ | అమృతలూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న **‘సేవా సంకల్ప్ అభియాన్’**లో భాగంగా అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ‘అంగన్వాడీ ఉత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.…

