GUNTUR DISTRICT NEWS: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కుట్రలు
నామినేషన్ల స్థాయిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లో ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు.ఈమేరకు అంబటి రాంబాబు తోపాటు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, వైఎస్సార్సీపీ నగర…
GUNTUR DISTRICT NEWS: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. స్థానిక ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్…
GUNTUR CITY NEWS: వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవాలి
వైసీపీ వాళ్లకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవమనండి అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సవాల్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క చోట పోటీ చేయాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చెబుతున్నప్పటికీ, ఆ పార్టీ నేతల్లో మాత్రం…
GUNTUR DISTRICT NEWS: జి.ఎస్.టి వసూళ్లు లక్ష్యం సాధించాలి
రాష్ట్ర జి.ఎస్.టి వసూళ్లు లక్ష్యం సాధించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. జి.ఎస్.టి వసూళ్లపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ఇంజనీరింగ్ శాఖలు తమ పరిధిలో జరుగుతున్న పనుల…
GUNTUR DISTRICT NEWS: CEC వెంటనే రాజీనామా చేయాలి
బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశారు. గురువారం గుంటూరు అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద ఇందులో జరుగుతున్న జెన్-జీ ఉద్యమానికి మద్దతుగా AISF, AIYF,…
GUNTUR DISTRICT NEWS: ఒక కుటుంబంలో – ఒక పారిశ్రామికవేత్త ఉండాలి
కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఇ.పి.సి) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ…
BAPATLA DISTRICT : PARCHUR CITY NEWS:
🔸 పర్చూరు వై జంక్షన్లో హోంమంత్రి వంగలపూడి అనితకు ఘన స్వాగతం🔸 భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు.. పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కారం 🔸 బాణాసంచా పేల్చి హోంమంత్రి అనిత పర్యటనకు ఘన స్వాగతం🔸 ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఏలూరితో కలిసి ప్రత్యేక…
Krishna District City News :పామర్రులో వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర విమర్శలు.. వీరాంజనేయ కాలనీ సమస్యలే కారణం
పామర్రు (కృష్ణా జిల్లా):- పామర్రు నియోజకవర్గ పరిధిలోని వీరాంజనేయ కాలనీ సమస్యలు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య తీవ్ర రాజకీయ వేడిని రాజేసాయి. స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
Krishna District City News :గుడివాడ పట్టణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి-ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశం
గుడివాడ (కృష్ణా జిల్లా):- పట్టణంలో ప్రస్తుతం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులను, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో…
Krishna District City News :గుడివాడలో ‘సేవా సేతు అభియాన్’.. ఉచిత సోలార్ విద్యుత్ పథకంపై అవగాహన సదస్సు
గుడివాడ (సిటీ న్యూస్):-కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "పీఎమ్-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజన" పథకాన్ని వినియోగదారుల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు గుడివాడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఈనెల 6, 7, 8 తేదీలలో ప్రత్యేక అవగాహన క్యాంప్ను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న…

