Bapatla district city News :ఈనెల 8న పర్చూరులో మంత్రి అనిత, ఎమ్మెల్యే ఏలూరి పర్యటన-అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపు
పర్చూరు, అక్టోబర్ 7:- పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చేలా ఈనెల 8న రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కోట్లాది రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి…
Bapatla District city News :కంకటపాలెం రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ-సమగ్ర భూ రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం- ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు
బాపట్ల:- బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో సమగ్ర భూ రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో పాటు అధికారిక రాజముద్రతో రూపొందించిన నూతన పాస్ పుస్తకాలను బాపట్ల…
Bapatla District City News :చిన్నగంజాం ఎస్సైగా సురేష్ బాధ్యతలు స్వీకరణ-ఇంకొల్లు నుంచి చిన్నగంజాం బదిలీ.. రమేష్ స్థానంలో కొత్త బాధ్యతలు
చిన్నగంజాం, అక్టోబర్ 7:- బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా సురేష్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన పోలీస్ స్టేషన్లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు చిన్నగంజాం ఎస్సైగా విధులు నిర్వహించిన రమేష్…
Vijayawada city news :ఇంద్రకీలాద్రిలో ప్రధాని మోదీ పేరిట ఖడ్గమాల అర్చన-పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్
విజయవాడ, అక్టోబర్ 7:- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
Bapatla District City News : ఆధ్యాత్మికతతో సమాజ సేవే లక్ష్యంగా డోలా శ్రీధర్ సత్యనారాయణ స్వామి-ఎన్టీఆర్ కళాపీఠం జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు.. ఘనంగా సత్కారం
ఒంగోలు, అక్టోబర్ 7:- ఆధ్యాత్మికత అంటే కేవలం ఆచారాలు, పూజలు చేయడం మాత్రమే కాదని, నిజాయితీ, సత్యం, కనికరం, స్వచ్ఛమైన మానవీయ విలువలను పెంపొందించుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత అని రచయిత, ఎన్టీఆర్ కళాపీఠం వ్యవస్థాపకులు చండ్ర ప్రసాద్ పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు…
Guntur City News :కామన్వెల్త్ పవర్లిఫ్టింగ్లో సత్తా చాటిన యువ క్రీడాకారులు-మాదల చైతన్య ఆధ్వర్యంలో రూ.2 లక్షల ఆర్థిక సాయం.. విజేతలకు ఘన సత్కారం
గుంటూరు:- కామన్వెల్త్ క్లాసిక్ అండ్ ఈక్విప్డ్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్–2026లో భారత్కు ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన యువ క్రీడాకారులను జన చైతన్య గ్రూప్ అధినేత మాదల చైతన్య అభినందించారు. మంగళవారం చంద్రమౌళి నగర్లోని ఆయన కార్యాలయంలో విజేతల అభినందన కార్యక్రమం నిర్వహించారు.…
Markapur District City News : 29వ యూనిట్లో టీడీపీ కార్యక్రమం-ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో పార్టీ బలోపేతంపై నాయకుల దృష్టి
కనిగిరి, అక్టోబర్ 7:- కనిగిరి మున్సిపాలిటీ 29వ యూనిట్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు 29వ యూనిట్ ఇంచార్జీ షేక్ మస్తాన్ బాబు…
Markapur District City News :మార్కాపురం జీజీహెచ్లో కాంట్రాక్ట్ సిబ్బంది ధర్నా-రెగ్యులర్ చేయాలని.. 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్
మార్కాపురం:- మార్కాపురం జీజీహెచ్ ప్రాంగణంలో కాంట్రాక్ట్, పారామెడికల్ వైద్య సిబ్బంది ధర్నాకు దిగారు. తమను రెగ్యులర్ చేయడంతో పాటు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద…
Markapur City News :స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధం కావాలి-అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి: డాక్టర్ దద్దాల
కనిగిరి:- రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..…
Markapur District City News :చెరువు కట్ట రోడ్డును ఆధునికంగా అభివృద్ధి చేయాలి-డా. షేక్ మహబూబ్ వలి
మార్కాపురం, అక్టోబర్ 7: మార్కాపురం పట్టణానికి ప్రధాన ముఖద్వారంగా ఉన్న చెరువు కట్ట రోడ్డును ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు డా. షేక్ మహబూబ్ వలి డిమాండ్ చేశారు. గుంతలమయంగా మారిన రహదారితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు…

