Bapatla District City News :నిరుపేద వృద్ధురాలికి బియ్యం, నిత్యావసర సరుకుల సాయం

కర్లపాలెం:- మండలంలోని కర్లపాలెం పంచాయతీ యాదవపాలెంకు చెందిన నిరుపేద వృద్ధురాలికి రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి సేవా మిత్ర సెక్రటరీ ఏట్రా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేద…

S Sarath

Amaravathi City News :రాజధానిలో తాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేయాలి-పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ లక్ష్యాలను చేరుకోవాలి-ఏడీసీ చైర్‌పర్సన్, ఎండీ లక్ష్మీపార్థసారథి

అమరావతి, అక్టోబర్ 8:- రాజధాని అమరావతిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చేపడుతున్న తాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి అధికారులను ఆదేశించారు. గురువారం రాజధాని…

S Sarath

Markapur District City News :కనిగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆకస్మిక తనిఖీ-స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

కనిగిరి, అక్టోబర్ 8:- రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశించారు. గురువారం కనిగిరి పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా…

S Sarath

Bapatla District City News :క్వాంటం టెక్నాలజీపై సెయింట్ ఆన్స్ కాలేజ్: కూరియం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ ఒప్పందం

చీరాల, అక్టోబర్ 8:- క్వాంటం టెక్నాలజీస్, క్వాంటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో విద్యార్థులు, అధ్యాపకులకు నైపుణ్యాలను పెంపొందించేందుకు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాల మరియు అమరావతికి చెందిన కూరియం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య…

S Sarath

Bapatla District city news : గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపడాలి-తక్షణ వైద్య సేవలు అందుబాటులోకి రావాలి- చండ్ర ప్రసాద్

Bapatla:-గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ కళాపీఠం రచయిత, వ్యవస్థాపకుడు చండ్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలకు విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలు సకాలంలో అందేలా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో…

S Sarath

GUNTUR CITY NEWS: స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

గుంటూరు నగర పాలక సంస్థకు జరగనున్న ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల విధులపై సమగ్ర అవగాహన కల్గి ఉండాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ జి.సాంబశివరావు తెలిపారు. నగర…

Karthik

GUNTUR DISTRICT NEWS: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కుట్రలు

నామినేషన్ల స్థాయిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లో ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు.ఈమేరకు అంబటి రాంబాబు తోపాటు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, వైఎస్సార్సీపీ నగర…

Karthik

GUNTUR DISTRICT NEWS: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం

స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. స్థానిక ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్…

Karthik

GUNTUR CITY NEWS: వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవాలి

వైసీపీ వాళ్లకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవమనండి అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సవాల్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క చోట పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నప్పటికీ, ఆ పార్టీ నేతల్లో మాత్రం…

Karthik

GUNTUR DISTRICT NEWS: జి.ఎస్.టి వసూళ్లు లక్ష్యం సాధించాలి

రాష్ట్ర జి.ఎస్.టి వసూళ్లు లక్ష్యం సాధించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. జి.ఎస్.టి వసూళ్లపై  కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ఇంజనీరింగ్ శాఖలు తమ పరిధిలో జరుగుతున్న పనుల…

Karthik