BAPATLA DISTRICT CITY NEWS: దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.. కూటమి దివ్యాంగ నాయకుల డిమాండ్

బాపట్ల, అక్టోబర్ 10: స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, పంచాయతీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కూటమి పార్టీలకు చెందిన దివ్యాంగ నాయకులు కోరారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి…

City News Telugu

BAPATLA DISTRICT CITY NEWS : చీరాలలో 114 మందికి రూ.53 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ఘని భాషా, రిపోర్టర్ | చీరాల, బాపట్ల జిల్లా: పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య అన్నారు. చీరాలలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 114 మంది లబ్ధిదారులకు రూ.53 లక్షల…

City News Telugu

BAPATLA DISTRICT CITY NEWS : చిన్నగంజాం ఎస్‌ఐ సురేష్‌కు ఆర్యసంఘం ఘన సత్కారం

యస్. భాస్కరరావు, రిపోర్టర్ | చిన్నగంజాం: చిన్నగంజాం ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన సురేష్‌ను శనివారం ఉదయం చిన్నగంజాం ఆర్యసంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.About Us ఈ సందర్భంగా ఎస్‌ఐ సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో…

City News Telugu

BAPATLA DISTRICT CTIY NEWS : పశువుల దాణా కేటాయింపుపై ఎమ్మెల్యే ఏలూరికి నరహరి కృతజ్ఞతలు

యస్. భాస్కరరావు, రిపోర్టర్ | చిన్నగంజాం: వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పశువుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని పర్చూరు నియోజకవర్గానికి 90 టన్నుల పశువుల దాణాను మంజూరు చేయించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు చిన్నగంజాం మండల టీడీపీ అధ్యక్షుడు నరహరి శ్రీనివాసరావు…

City News Telugu

Film actress Ananya in the service of Lord Vayulingeswara:వాయులింగేశ్వరుని సేవలో సినీనటి అనన్య

శ్రీకాళహస్తీశ్వరాలయం కు సినీనటి అనన్య కుటుంబ సభ్యులతో కలసి ఆలయం కు విచ్ఛేశారు. రాహుకాల సమయం రాహు కేతు కాల సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తరువాత స్వామి…

Rambabu k

BAPATLA DISTRICT CITY NEWS: చీరాలలో రైతులకు 80% సబ్సిడీతో మినుముల విత్తనాల పంపిణీ

ఘని భాషా, రిపోర్టర్ | చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య రైతులకు 80 శాతం సబ్సిడీతో మినుముల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మినుము…

City News Telugu

BAPATLA DISTRICT,CHINNAGANJAM CITY NEWS:చిన్నగంజాం టీడీపీ నూతన కమిటీకి ఎమ్మెల్యే ఏలూరి సత్కారం

యస్. భాస్కరరావు, రిపోర్టర్ | చిన్నగంజాం, బాపట్ల జిల్లా: చిన్నగంజాం మండల తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సభ్యులు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిశారు. పర్చూరులోని ఏలూరి క్యాంపు కార్యాలయంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత…

City News Telugu

Bapatla District City News :గుంటూరు ఛానల్‌ను పర్చూరుకు పొడిగించడం శుభపరిణామం-రైతుల సాగునీటి సమస్యకు పరిష్కారం.. 28 వేల ఎకరాలకు ప్రయోజనం-హోంమంత్రి అనిత

పర్చూరు:- గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించే ప్రక్రియ ముందుకు సాగడం శుభపరిణామమని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఛానల్‌ పొడిగింపు పూర్తయితే పర్చూరు నియోజకవర్గంలోని రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో…

S Sarath

Vijayawada City News :అంతరిక్షరంగంలో అగ్రగామిగా భారత్-విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంచుకోవాలి- శాస్త్రవేత్త డా. బి.వి. సుబ్బారావు

విజయవాడ, అక్టోబర్ 8:- అంతరిక్ష ప్రయోగాల రంగంలో రానున్న రోజుల్లో భారత్ కీలక పాత్ర పోషించనుందని విశ్రాంత శాస్త్రవేత్త, ఇస్రో అంతరిక్ష విభాగం సాంకేతిక సలహాదారు, ఏఐసీటీఈ ప్రొఫెసర్ డా. బి.వి. సుబ్బారావు అన్నారు. విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచుకుని…

S Sarath

Krishna district City News :గుడివాడ అభివృద్ధి పనులకు వేగం పెంచాలి-ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

గుడివాడ:- గుడివాడ పట్టణంలో మంజూరైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తాగునీరు, డ్రైనేజీ, సీవరేజ్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ తదితర మౌలిక…

S Sarath