GUNTUR DISTRICT NEWS: ప్రతి గర్భిణీ వివరాలు నమోదు చేయాలి
ప్రతి గర్భిణీ వివరాలు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై జాయింట్ కలెక్టర్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. గర్భం దాల్చిన వెంటనే…
GUNTUR DISTRICT NEWS: జగనంత దైవం – జగమంత కుటుంబం – నా సొంతం – ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
వాడవాడలా వేడుకలు నిర్వహించడం ద్వారా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బృందావన్ గార్డెన్స్లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మాజీ కార్పొరేటర్…
GUNTUR DISTRICT NEWS: రైతులు వాస్తవంగా చూపిన విస్తీర్ణం మేరకు భూ సమీకరణ
రైతులు వాస్తవంగా చూపిన విస్తీర్ణం మేరకు భూ సమీకరణ*గుంటూరు, అక్టోబర్ 7 : రైతులు వాస్తవంగా చూపిన విస్తీర్ణం మేరకు మాత్రమే భూ సమీకరణలో భూములు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. అమరావతి రెండో విడత…
GUNTUR CITY NEWS: మోదీ ప్రజాసేవకు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాజ్యోతి యాత్ర
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ‘సేవాజ్యోతి యాత్ర’ బైక్ ర్యాలీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు…
BAPATLA DISTRICT CITY NEWS:కూచిపూడిలో ఘనంగా ‘అంగన్వాడీ ఉత్సవం’.. చిన్నారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గారు
కె. సతీష్ కుమార్, రిపోర్టర్ | అమృతలూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న **‘సేవా సంకల్ప్ అభియాన్’**లో భాగంగా అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ‘అంగన్వాడీ ఉత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.…
పర్చూరులో ఈనెల 8న మంత్రి అనిత, ఎమ్మెల్యే ఏలూరి పర్యటన
B. Sankar, Desk Incharge | Parchur: పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చేలా ఈనెల 8వ తేదీన రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటించనున్నారని టీడీపీ నాయకులు…
సీఎం చంద్రబాబుతో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ భేటీ.. స్థానిక ఎన్నికలు, సూర్యలంక అభివృద్ధిపై చర్చ
B. Sankar, Desk Incharge | Bapatla: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అమరావతిలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ, అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే…
చీరాల ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికల పాఠశాలకు SASA రాష్ట్రస్థాయి అవార్డు
B. Sankar, Desk Incharge | Bapatla: చీరాలలోని ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికల పాఠశాలకు పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణలో ఉత్తమ ప్రమాణాలు పాటించినందుకు SASA రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పాఠశాల ప్రిన్సిపాల్…
కంకటపాలెం రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
B. Sankar, Desk Incharge | Bapatla: బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో సమగ్ర భూ రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర…
చిన్నగంజాం ఎస్ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ
యస్. భాస్కరరావు, రిపోర్టర్ | చిన్నగంజాం: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం పోలీస్స్టేషన్ నూతన ఎస్ఐగా సురేష్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చిన్నగంజాం ఎస్ఐగా విధులు నిర్వహించిన రమేష్ నెల్లూరుకు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో ఇంకొల్లులో…

