Hyderabad City News :షాపర్స్ స్టాప్‌లో దసరా ఫ్యాషన్ కలెక్షన్ ఆవిష్కరణ-హైదరాబాద్‌లో ప్రత్యేక ఫ్యాషన్ షో.. షోస్టాపర్‌గా నిధి అగర్వాల్

హైదరాబాద్:- దసరా పండుగను పురస్కరించుకుని షాపర్స్ స్టాప్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రత్యేక ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా పండుగ సీజన్‌కు అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక ఫ్యాషన్ కలెక్షన్‌ను ఆవిష్కరించారు. ప్రముఖ నటి నిధి అగర్వాల్ షోస్టాపర్‌గా ర్యాంప్‌పై సందడి…

S Sarath

Hyderabad City News :డాసోస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నాగచైతన్య-జూబ్లీహిల్స్‌లో డాసోస్ క్యాబినెట్స్ సందర్శించిన సినీ నటుడు

హైదరాబాద్, అక్టోబర్ 4:- జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు నాగచైతన్య సందడి చేశారు. రోడ్ నంబర్ 45లోని డాసోస్ క్యాబినెట్స్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డాసోస్ సంస్థకు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు నాగచైతన్య ప్రకటించారు. మాడ్యులర్ క్యాబినెట్ల రంగంలో సేవలు…

S Sarath

Hyderabad City News :రాజకీయ పార్టీల్లో విశ్వకర్మలకు సముచిత స్థానం కల్పించాలి-జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా కేటాయించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్

హైదరాబాద్, అక్టోబర్ 4:- రాజకీయ పార్టీలు విశ్వకర్మలకు వారి జనాభా దామాషా ప్రకారం సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విశ్వకర్మల కమ్యూనిటీ జేఏసీ డిమాండ్ చేసింది. విశ్వకర్మల సమస్యల పరిష్కారం, రాజకీయ ప్రాతినిధ్యంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో…

S Sarath

Bapatla District City News :ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరం-90 మందికి వైద్య పరీక్షలు.. నెలకు సరిపడా ఉచిత మందుల పంపిణీ

చీరాల:- మన రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ చల్లా రామ్మోహన్ రావు పాల్గొని 90 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నెలకు సరిపడా ఉచిత మందులను…

S Sarath

Bapatla District City News :చీరాల 44 వార్డుల ఓటర్ల జాబితాలో అసమానతలు సరిచేయాలి-తుది జాబితా విడుదలకు ముందు వార్డు హద్దులు, ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని వినతి

చీరాల, అక్టోబర్ 3:- చీరాల మున్సిపాలిటీలో పునర్విభజన అనంతరం రూపొందించిన 44 వార్డుల హద్దులు, ఓటర్ల జాబితాలో ఉన్న అసమానతలను సమగ్రంగా పరిశీలించి సరిచేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ…

S Sarath

Bapatla District City News : సోపిరాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు-అక్టోబర్ 11 నుంచి 20 వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు

చిన్నగంజాం:04-10-26:- మండలంలోని సోపిరాల గ్రామంలో శ్రీ లలితపరమేశ్వరి సమేత శ్రీ రామకోటేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. నవరాత్రి…

S Sarath

GUNTUR DISTRICT NEWS: విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

గుంటూరు జిల్లాలోని హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, హాస్టళ్లు, ఆశ్రమాలు, సత్రాలు, హోమ్‌స్టేలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అలాగే విదేశీయులకు వసతి కల్పించే ఇతర సంస్థల నిర్వాహకులు తమ వద్ద బస చేసే విదేశీయుల రాక, బస మరియు బయలుదేరే వివరాలను నిర్దేశిత విధానంలో తప్పనిసరిగా…

Karthik

GUNTUR DISTRICT NEWS: నందివెలుగు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలి

దీపావళి నాటికి నందివెలుగు రోడ్ ఆర్ఓబి ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా పనుల వేగవంతం...కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్2013-14లో మంజూరై, 2017లో పనులు ప్రారంభమై గత పదేళ్లుగా నిలిచిపోయిన నందివెలుగు రైల్వే వంతెన పనులను పునరుద్ధరించి, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి…

Karthik

GUNTUR DISTRICT NEWS: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. లక్ష్య సాధనకు కష్టపడాలి

మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంగళగిరి గ్రామీణ సీఐ చిరుమామిళ్ల వెంకట్ సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిసై విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోకుండా, విద్యపై దృష్టి సారించి సమాజంలో మంచి గుర్తింపు…

Karthik

GUNTUR CITY NEWS: వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయాలి..సీపీఐ

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వల్లూరివారి తోట, కాకుమానువారి తోట సమీపంలో ఉన్న వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా త్వరితగతిన అభివృద్ధి చేయాలని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్…

Karthik