GUNTUR CITY NEWS: రూ.8.50 కోట్లతో గుంటూరు పశ్చిమలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపనలు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి శనివారం…

Karthik

GUNTUR CITY NEWS: ఒక్క మొక్కతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొరిటెపాడు వాకింగ్ ట్రాక్‌లో 60 మొక్కలు నాటిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి. ప్రతి ఒక్కరు ఒక్క మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ…

Karthik

GUNTUR CITY NEWS: స్వచ్ఛతా హి సేవా’లో భాగంగా ప్రజారోగ్య రక్షకులైన పారిశుధ్య కార్మికులకు మెగా వైద్య శిబిరం.

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమం, నవ గుంటూరులో భాగంగా నగర శుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే నగరం పరిశుభ్రంగా ఉంటుందనే సంకల్పంతో వెల్ నెస్ స్వచ్చ వారియర్స్…

Karthik

GUNTUR DISTRICT NEWS: స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత – జిల్లా కలెక్టర్

మహాత్మా గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛతను ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి సమష్టిగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా స్థాయి స్వచ్ఛత అవార్డుల కార్యక్రమం కలెక్టరేట్ లోని…

Karthik

GUNTUR DISTRICT NEWS: బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకునేందుకు జగన్‌ కుట్రలు – 34 శాతం రిజర్వేషన్ల కోసం కూటమి ప్రభుత్వం చట్టబద్ధ పోరాటం

బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళ్తుంటే, దీనిని రాజకీయంగా అడ్డుకునేందుకు వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ…

Karthik

GUNTUR CITY NEWS: బీజేపీకి అనుకూలంగా ఓటు చోరీకి పాల్పడిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలి

ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం ఉండేలా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు తీవ్ర…

Karthik

GUNTUR CITY NEWS: గుంటూరులో వంద శాతం చెత్త సేకరణ జరగాలి

ఈ-ఆటోల ద్వారానే 100% చెత్త సేకరణే లక్ష్యం.. కమిషనర్ మయూర్ అశోక్గుంటూరు నగరంలో ఈ-ఆటోల సమర్థవంతమైన వినియోగం ద్వారా నూరు శాతం చెత్త సేకరణ పక్కాగా జరిగేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను…

Karthik

GUNTUR DISTRICT NEWS: అక్టోబర్ 2న స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 బహుకరణ

స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 బహుకరణ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం కింద స్వచ్ఛత కార్యక్రమాల్లో విశేష కృషి…

Karthik

GUNTUR DISTRICT NEWS: నైపుణ్యాభివృద్ధితోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్

విద్యతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటేనే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని, విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే దిశగా విద్యాబోధన జరగాలని ప్రముఖ వ్యాపారవేత్త, సేవా తత్పరులు త్రిపురమల్లు అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 1వ తేదీన గుంటూరు నల్లపాడు లోని ఎం…

Karthik

GUNTUR DISTRICT NEWS: EVM బదులుగా బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను పరిరక్షించేందుకు ఎన్నికల విధానంలో పారదర్శకత, విశ్వసనీయత ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్ అన్నారు. గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్…

Karthik