Hyderabad City news : కౌలు రైతులను వెంటనే గుర్తించాలి- సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్

హైదరాబాద్:11-09-26:- రాష్ట్రంలో కౌలు సాగుదారుల గుర్తింపు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని సంయుక్త కిసాన్ మోర్చా (SKM), తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ డిమాండ్ చేశాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే కౌలు రైతులకు సాగుదారు కార్డులు…

S Sarath

Hyderabad City news :ఉప్పల్ భగాయత్ ఆర్యవైశ్యుల భూమిని ప్రైవేటు పరం చేయొద్దు- సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి

హైదరాబాద్:-11-9-26:-ఉప్పల్ భగాయత్‌లో నిరుపేద ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కేటాయించిన రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని ప్రైవేటు ప్రయోజనాలకు మళ్లించకుండా రక్షించాలని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బషీర్ బాగ్…

S Sarath

Krishna district news :జగత్ ప్రకాశ్ నడ్డాకు విజయవాడ విమానాశ్రయంలో స్వాగతం

గన్నవరం: సెప్టెంబర్ 11:- కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు–ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా శుక్రవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)…

S Sarath

vishaka city News :విశాఖలో ఘనంగా ‘ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్ పో-2026’: ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యులు కావాలి – మంత్రి కందుల దుర్గేష్ పిలుపు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టి లాభసాటి భవిష్యత్తును సొంతం చేసుకోవాలని సూచించారు. విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్…

S Sarath

Gudivada City news :గుడివాడలో బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె-5 డేస్ బ్యాంకింగ్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్

గుడివాడ, సెప్టెంబరు 11:- యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు గుడివాడలో నిర్వహించిన దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతంగా జరిగింది. గుడివాడ పరిధిలోని వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది…

S Sarath

Palnadu Local News :వినుకొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి పిలుపు-పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరు కావాలి-బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ: వినుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. శుక్రవారం వినుకొండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రేపు జరగనున్న నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ…

S Sarath

Eluru City News :ఏలూరులో వెయ్యి సీడెడ్ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ-పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల

ఏలూరు: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఏలూరు రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన వెయ్యి మట్టి వినాయక విగ్రహాలను శుక్రవారం ఏలూరు జిల్లాలోని వివిధ ఇంటర్మీడియట్ కళాశాలలకు, అలాగే రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు పంపిణీ…

S Sarath

Eluru City News :ఏలూరులో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం,మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి-రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, సెప్టెంబర్ 11:- రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల ఏలూరు పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ కమిటీ అధ్యక్షుడు, ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు…

S Sarath

NTR District News : 48 గంటల్లో పెట్రోల్ బంక్ ఉద్యోగి హత్య కేసు ఛేదన-యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: డీసీపీ బి. లక్ష్మీనారాయణ

నందిగామ:11-9-26:- కంచికచర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పెట్రోల్‌ బంక్‌ ఉద్యోగి సయ్యద్‌ ఆరిఫ్‌ మృతి కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి నేరానికి ఉపయోగించిన కారుతో పాటు పీఓఎస్‌ మిషన్‌ను…

S Sarath

Amaravathi city news :అచ్చెన్న ‘ఈ-ఫైళ్ల’ స్పీడ్ మార్క్- వరుసగా మూడోసారి ఫస్ట్ ప్లేస్ – మంత్రి పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు

అమరావతి (ప్రత్యేక ప్రతినిధి): పరిపాలనలో వేగం, పారదర్శకతకు నిదర్శనంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ-ఫైల్స్ (e-Files) క్లియరెన్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. సచివాలయంలో ఫైళ్ల పరిష్కారంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ వరుసగా మూడోసారి తొలి స్థానంలో నిలిచారు.Amaravathi news…

S Sarath