Amaravathi city news :హౌసింగ్ ఫర్ ఆల్ లక్ష్యానికి కార్యాచరణ ప్రణాళిక-2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి-గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2029 నాటికి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందించేలా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని…

S Sarath

Vijayawada city news :ఏపీసీపీడీసీఎల్‌లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు-ఇంజనీర్ల ఆలోచనలు – దేశ ప్రగతికి పునాదులు: సీఎండీ పి. పుల్లారెడ్డి

విజయవాడ, సెప్టెంబర్ 15: భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే వేడుకలను ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంజనీర్లకు…

S Sarath

Tirupathi District news :ప్రభుత్వం తరపున శ్రీవారికి లాంఛనంగా పట్టువస్త్రాలు సమర్పించటం నా అదృష్టం-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన మనసులోని ఆకాంక్షలను పంచుకున్నారు.Tirupathi District news…

S Sarath

Hyderabad City News :దళిత అసైన్డ్ భూములకు పూర్తి హక్కులివ్వాలి-తెలంగాణ భూ రక్షణ సమితి డిమాండ్

హైదరాబాద్ :రాష్ట్రంలోని పేద ప్రజలకు గతంలో కేటాయించిన అసైన్డ్ భూములకు వెంటనే పూర్తి యాజమాన్య హక్కులు కల్పించి, శాశ్వత పట్టాలు జారీ చేయాలని తెలంగాణ భూ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్ బాగ్…

S Sarath

Hyderabad City News :తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఘన సన్మానం-కళల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన కళాకారులకు సత్కారం

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో కళలు, పాటలు, ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన కళాకారులను ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేన (AINRS) పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. లకిడికపూల్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపకుడు షాహిద్…

S Sarath

Guntur City news: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ-ముందస్తు గుర్తింపు, క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌పై అవగాహన

గుంటూరు, సెప్టెంబర్ 11:- గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన పెంచడంతో పాటు వ్యాధిని ముందస్తు దశలో గుర్తించి నివారించేందుకు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి…

S Sarath

Vijayawada City News :చిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీ-పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

విజయవాడ, సెప్టెంబర్ 13: విజయవాడ చిట్టినగర్ సెంటర్‌లో 47వ డివిజన్ జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరణం దివాకర్ బాబు, ఎరుపల్లి కనకారావు ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

S Sarath

Eluru District City news :జానంపేటలో వైభవంగా వినాయక చవితి వేడుకలు-ఆదివారం గణనాథుడి ఊరేగింపు, నిమజ్జనం

పెదవేగి: ఏలూరు జిల్లా పెదవేగి మండలం జానంపేట గ్రామంలో వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రామాలయం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు గ్రామంలో సందడి నెలకొంది. సోమవారం గణపతి పూజతో ప్రారంభమైన ఉత్సవాలు ఏడు…

S Sarath

Eluru district City News :సమ్మెటవారిగూడెంలో పిడుగుపాటు.. ఇద్దరికి గాయాలు-చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సమ్మెటవారిగూడెం గ్రామంలో పిడుగుపాటు ఘటన కలకలం రేపింది. వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడటంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గ్రామానికి చెందిన ఉలవ రాఘవరావు (53), సంకు సత్యనారాయణ (47) పిడుగుపాటుకు గాయపడినట్లు సమాచారం.…

S Sarath

Eluru District News :రావిచెర్లలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి 11వ రోజు ఉత్సవాలు-ప్రత్యేక పూజలు.. కన్నుల పండువగా స్వామివారి ఊరేగింపు

నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో శ్రీకృష్ణాష్టమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11వ రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేత కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రత్యేక పూజలు, ఉట్టి ఉత్సవం, గ్రామోత్సవ ఊరేగింపు నిర్వహించారు.…

S Sarath