Amaravathi news :వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్‌లో చంద్రబాబు-కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

వారణాసి:- ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన ‘వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్…

S Sarath

Amaravathi News :వారణాసిలో సేవా సంకల్ప్ అభియాన్‌లో చంద్రబాబు-మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి వైపు పయనం

వారణాసి:- ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం, 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందీలో ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. కాశీ పవిత్ర భూమిపై…

S Sarath

Krishna disrtrict News :సేవే లక్ష్యంగా 2,600 వైద్య శిబిరాలు-తొలి శిబిరాన్ని గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించిన మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

గన్నవరం:- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం, 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా 2,600 వైద్య శిబిరాలను ప్రారంభించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా గురువారం గన్నవరం…

S Sarath

Vijayawada City news :సెర్ప్ ద్వారా ఎస్‌హెచ్‌జీ మహిళలకు భరోసా,ప్రతి మహిళకు బీమా రక్షణ కల్పించాలి- మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయవాడ, సెప్టెంబర్ 17:- రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని ఎన్‌టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఉన్న సెర్ప్ కార్యాలయంలో గురువారం సెర్ప్…

S Sarath

Eluru District news :పోలవరం ప్రాజెక్ట్ వద్ద మోదీ జన్మదిన వేడుకలు-ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు

పోలవరం, సెప్టెంబర్ 17:- ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ వద్ద ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో…

S Sarath

అమీర్ పేట హైదరాబాద్ : పేరుతో ఒప్పందాలు.. ఆపై వాణిజ్య కార్యకలాపాలా?

అమీర్పేట , హైదరాబాద్(city news తెలుగు ): అమీర్‌పేట్ ధర్మకరం రోడ్డులోని ఆశ్రయ్ మెడోస్ అపార్ట్‌మెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలు సాగుతున్నాయని ఆశ్రయ్ మెడోస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.*అసోసియేషన్ ఆరోపణలు ఇవే:*- నిర్మాణ సమయంలో భవనాలను…

S Sarath

Bapatla city news :బాపట్లలో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

బాపట్ల, సెప్టెంబర్ 15:-బాపట్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక…

S Sarath

NTR District news :డిస్పోజబుల్‌ గ్లాసుల వినియోగానికి చెక్‌ పెట్టాలి-పర్యావరణ పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికుల డిమాండ్

జగ్గయ్యపేట:- టీ దుకాణాలు, హోటళ్లలో డిస్పోజబుల్‌ గ్లాసుల వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఒక్కసారి వినియోగించి పడేస్తున్న గ్లాసుల కారణంగా పట్టణాలు, గ్రామాల్లో చెత్త సమస్య మరింత తీవ్రతరమవుతోంది. అయినప్పటికీ సంబంధిత అధికారులు దీనిపై తగిన స్థాయిలో…

S Sarath

Amaravathi city news :వెటర్నరీ పోస్టుల భర్తీపై అచ్చెన్నాయుడు ఆగ్రహం-అభ్యర్థుల విజ్ఞప్తి మేరకే పాత విధానంలో నియామకాలు-మంత్రి

అమరావతి, సెప్టెంబర్ 15: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వైసీపీ, సాక్షి తప్పుడు కథనాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎనిమిదేళ్లుగా వెటర్నరీ ఉద్యోగాల కోసం…

S Sarath

Amaravathi city news :హౌసింగ్ ఫర్ ఆల్ లక్ష్యానికి కార్యాచరణ ప్రణాళిక-2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి-గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2029 నాటికి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందించేలా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని…

S Sarath