GUNTUR DISTRICT NEWS: విఘ్న వారణం – విశ్వ కారణం – వినాయకుడికి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి విశేష పూజలు

సమస్త వేదాలకు మూలమైన ఓంకార రూపం.. సకల దేవతా సమిష్టి స్వరూపం.. సర్వ విఘ్న సంహారం.. మహా గణపతి అవతారం" అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఆయన…

Karthik

GUNTUR DISTRICT NEWS: గుంటూరులో సందడి చేసిన సినీ హీరో శ్రీకాంత్

గుంటూరు నగరంలోని గోరంట్ల ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన తేజశ్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా…

Karthik

GUNTUR DISTRICT NEWS: ఎన్నికల నోటిఫికేషన్‌ వరకు ఓటర్ల సవరణలు పరిగణనలోకి తీసుకోవాలి

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే తేదీ వరకు ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు, చేర్పులు, తొలగింపులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకుడు కొక్కెర శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. ఈ మేరకు ఈ నెల 18న రాష్ట్ర ఎన్నికల సంఘానికి…

Karthik

Hyderabad City News :ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి- ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్

హైదరాబాద్:- అక్రమాలకు పాల్పడిన ఇంజనీరింగ్‌ కళాశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. శనివారం అబిడ్స్ నుంచి ప్రారంభమైన ‘చలో సెక్రటేరియట్’ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్…

S Sarath

Hyderabad City News :ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన- ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్

అబిడ్స్ (హైదరాబాద్):-మహిళలకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని ఆర్థికంగా స్వావలంభకులుగా తీర్చిదిద్దడమే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని అబిడ్స్ జీపీఓ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు…

S Sarath

Eluru district News :ముసునూరు మండలంలో ఘనంగా ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర

ముసునూరు (ఏలూరు జిల్లా), సెప్టెంబరు 19:-రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా మూడో శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ (SASA) కార్యక్రమం శనివారం ఏలూరు జిల్లా ముసునూరు మండలవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల…

S Sarath

Eluru district news :శోభనాపురం సొసైటీ తీరుపై రైతు ఆగ్రహం- అప్పు తీర్చినా దస్తావేజులు ఇవ్వకపోవడంపై మండిపాటు

ఆగిరిపల్లి (ఏలూరు జిల్లా): - అప్పు తీర్చేసినా దస్తావేజులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటూ కృష్ణా జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (KDCC) అధికారుల నిర్లక్ష్యంపై ఓ రైతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో ఈ…

S Sarath

Eluru District news :చింతలపూడిలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’.. పిలుపునిచ్చిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

చింతలపూడి (ఏలూరు జిల్లా):-పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో శనివారం నిర్వహించిన 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

S Sarath

Prakasam district news :దర్శిలో ఉపశమనం- బానుడి తాపానికి వర్షంతో చెక్ — వర్షంలో తడిసిన రోడ్లు, ఉప్పొంగిన రైతాంగం

దర్శి (ప్రకాశం జిల్లా):- గత ఐదు రోజులుగా భానుడి ప్రచండ ప్రతాపంతో అల్లాడిపోయిన దర్శి మండల ప్రజలకు, రైతాంగానికి శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం తీవ్ర ఊరటనిచ్చింది. ఉదయం 9 గంటల నుంచే సెగలు రేపుతూ అగ్నిగుండంగా మారిన ఎండల…

S Sarath

Bapatla City news :సూర్యలంక బీచ్ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి— జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

బాపట్ల:-భారతదేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన సూర్యలంక బీచ్ పరిశుభ్రతకు గ్రీన్ అంబాసిడర్లు లక్ష్యంగా పెట్టుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే 'స్వచ్ఛ ఆంధ్ర -…

S Sarath