Prakasam district news :దర్శిలో ఘనంగా ఆరో రోజు వినాయక చవితి వేడుకలు — 56 వేల నోట్ల దండతో లంబోదరుడికి ప్రత్యేక అలంకరణ
దర్శి:-ప్రకాశం జిల్లా దర్శి మండలంలో వినాయక చవితి శరన్నవరాత్రి వేడుకలు ఆరో రోజుకు చేరుకున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో నెలకొల్పిన గణనాథుల మండపాలు భక్తుల శివనామస్మరణలు, వేద మంత్రోచ్ఛారణలతో మార్మోగాయి. శనివారం పండగ సందర్భంగా భక్తులు వినాయక స్వామికి విశేష పూజా…
Amaravathi City News :గోడపత్రిక ను ఆవిష్కరించిన మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్
అమరావతి (19 సెప్టెంబర్ 2026):ప్రతి పాము కాటు ప్రాణాంతకం కాదని, అప్రమత్తతతో పాటు సత్వర వైద్య చికిత్స అందిస్తే ప్రాణాలను సులభంగా కాపాడుకోవచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే…
Visakha City news :ఆర్కే బీచ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన- సముద్ర స్వచ్ఛతకే ప్రథమ ప్రాధాన్యం
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ప్రముఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తీర ప్రాంతాన్ని, సముద్ర గర్భాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చేపట్టిన ‘సాగర స్వచ్ఛత’ కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.…
Amaravarthi City news :రైడ్ల మోత.. నకిలీ ధనియాల వేట-రంగుల కల్తీ నిల్వలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల సీరియస్
అమరావతి:- ఆహార పదార్థాల కల్తీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సమర శంఖం పూరించారు. ధనియాల్లో కృత్రిమ రంగులు కలపడంతో పాటు మోతాదుకు మించి గంధకంతో శుద్ధి చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ప్రకాశం జిల్లాలో శనివారం భారీ తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో…
Guntur City news :గుంటూరులో ‘స్వర్ణ ఆంధ్రా – స్వచ్ఛ ఆంధ్రా’ సంబరం- పరిసరాల పరిశుభ్రతపై కలెక్టర్ ఆదేశాలు, అధికారుల ప్రతిజ్ఞ
గుంటూరు :-పరిసరాల పరిశుభ్రతను ఒక ధ్యేయంగా మార్చుకుని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చింది. జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు శనివారం గుంటూరు వ్యాప్తంగా "స్వర్ణ ఆంధ్రా - స్వచ్ఛ…
Bapatla District news :సెయింట్ ఆన్స్‌లో రోబోటిక్ టెక్నాలజీస్‌పై వర్క్‌షాప్-విద్యార్థులకు రోబోటిక్స్, ఆర్డినో, రోబోట్ ప్రోగ్రామింగ్‌పై శిక్షణ
వేటపాలెం, సెప్టెంబర్ 19:- చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో రోబోటిక్ టెక్నాలజీస్‌పై నిర్వహించిన మూడు రోజుల వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ నెల 17 నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బీటెక్ 3, 4వ…
NTR district news:నందిగామ ప్రగతికి రెండేళ్ల లెక్క- వాగ్దానాలు కాదు.. కళ్లముందు ఫలితాలు-కూటమి పాలనలో అభివృద్ధికి కొత్త ఊపు-ఎమ్మెల్యే, విప్ తంగిరాల సౌమ్య
నందిగామ:- మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ ప్రసంగాలకు స్వస్తి చెప్పి, రెండేళ్ల తమ పాలనలో సాధించిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచడమే ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య స్పష్టం…
Eluru district news :పోలవరం నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం టౌన్లో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు…
Eluru city news :సరోజిని సీతక్క సంతాప సభను జయప్రదం చేయాలి-ఏలూరులో కరపత్రాల ఆవిష్కరణ
ఏలూరు, సెప్టెంబర్ 18:- విజయవాడ బాలోత్సవ భవన్లో ఈ నెల 20న నిర్వహించనున్న సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సభ్యురాలు, గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమ సీనియర్ నాయకురాలు గంగసాని సరోజిని అలియాస్ కామ్రేడ్ సీతక్క…
Eluru city News :ఏలూరులో వైభవంగా శ్రీ లక్ష్మీ గణపతి వార్షికోత్సవాలు-వినాయక మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి, రెడ్డి అప్పలనాయుడు
ఏలూరు, సెప్టెంబర్ 18:- ఏలూరు నగరంలోని ఎన్ఎస్ కూరగాయల మార్కెట్లో శ్రీ జలాపహరేశ్వర కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి వార్షికోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహిళా భక్తులు పసుపు, కుంకుమలతో ప్రత్యేక…

