Vijayawada city news :ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ప్రాధాన్యత – APSRTC వైస్-ఛైర్మన్ & ఎండీ శ్రీ కోన శశిధర్, IAS
విజయవాడ, సెప్టెంబర్ 12, 2026:-ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) వైస్-ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (VC & MD) శ్రీ కోన శశిధర్, IAS, శనివారం విజయవాడలోని RTC హౌస్లో ఎగ్జిక్యూటివ్…
Hyderabad City News :పద్మచక్ర జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం
హైదరాబాద్: దేవునికి, మానవాళికి అంకితభావంతో సేవలందిస్తున్న వ్యక్తులను గౌరవించే ఉద్దేశంతో పద్మచక్ర జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి మెయిన్ హాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉషా రాణి మెమోరియల్ ట్రస్ట్, బీకే ఆధ్యాత్మిక వైద్యురాలు రాధిక…
Hyderabad city news :యువతే దేశ సంపద-ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి
హైదరాబాద్ (కాచిగూడ): దేశ జనాభాలో దాదాపు 50 శాతం మంది 26–27 ఏళ్ల లోపు యువతే ఉన్నారని, వారికి నాణ్యమైన విద్యతో పాటు సరైన ఉపాధి మార్గదర్శకత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.…
Vijayawada City News :వైద్యారోగ్య రంగంలో సాంకేతికతకు పెద్దపీట-అమరావతి క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపు ఇవ్వాలి- చంద్రబాబు
విజయవాడ, సెప్టెంబర్ 12:- వైద్యారోగ్య రంగంలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తామని, ఇది వైద్యరంగంలో గేమ్చేంజర్గా నిలుస్తుందని పేర్కొన్నారు.…
Amaravathi News :చెట్టికులంగర భగవతి అమ్మవారి సేవలో పవన్ కళ్యాణ్
అలప్పుజ, సెప్టెంబర్ 12: కేరళ రాష్ట్రం అలప్పుజ జిల్లా పరిధిలోని చారిత్రక చెట్టికులంగర శ్రీ భగవతి అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన పుష్పాంజలి సేవలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు…
Amaravathi City News :గిరిజన విద్యార్థులకు రాష్ట్రపతిని కలిసే అరుదైన అవకాశం-సెప్టెంబర్ 15న ద్రౌపది ముర్ముతో భేటీ
అమరావతి, సెప్టెంబరు 12: ఆంధ్రప్రదేశ్కు చెందిన గిరిజన విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు (EMRS)కు…
Amaravati City news :రైతు పంటకు ధర లేకపోతే ప్రభుత్వమే అండ-వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, సెప్టెంబర్ 12: రైతు పండించిన పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువ ధర లభించి నష్టపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుకు ధర రక్షణ కల్పించడమే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని…
Palnadu District news :స్థానిక ఎన్నికలపై ఎన్డీఏ కూటమి కసరత్తు-పల్నాడు జిల్లా స్థాయిలో తొలి సమావేశం
నరసరావుపేట, సెప్టెంబరు 12:- త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి పల్నాడు జిల్లా స్థాయి సమావేశం శనివారం ఉదయం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అధిష్టానం ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు…
Vijayawda city news :బీసీల ఆత్మగౌరవం పెంచేలా చంద్రబాబు పాలన-మంత్రి సవిత
విజయవాడ, సెప్టెంబరు 12:- బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేలా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి…
Machillipatnam City news :కృష్ణా జిల్లా పారిశ్రామికవేత్తలకు పిలుపు- సెప్టెంబరు 17న కలెక్టరేట్లో భారీ ‘ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్
మచిలీపట్నం:-కృష్ణా జిల్లాలో వ్యాపార, పారిశ్రామిక రంగాల విస్తరణే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల త్వరితగతిన పరిష్కారానికి మరియు కొత్త ఔత్సాహికులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ఈ నెల 17వ తేదీన కలెక్టరేట్ ప్రాంగణంలో "ఇండస్ట్రియల్ బిజినెస్…

