Amaravathi city news :అచ్చెన్న ‘ఈ-ఫైళ్ల’ స్పీడ్ మార్క్- వరుసగా మూడోసారి ఫస్ట్ ప్లేస్ – మంత్రి పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు

అమరావతి (ప్రత్యేక ప్రతినిధి): పరిపాలనలో వేగం, పారదర్శకతకు నిదర్శనంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ-ఫైల్స్ (e-Files) క్లియరెన్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. సచివాలయంలో ఫైళ్ల పరిష్కారంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ వరుసగా మూడోసారి తొలి స్థానంలో నిలిచారు.Amaravathi news…

S Sarath

Amaravatrhi city news :నేతన్న భరోసా పెన్షన్‌ దరఖాస్తుదారులకు బిగ్‌ రిలీఫ్‌- రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత

అమరావతి: రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'నూతన నేతన్న భరోసా' పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో అత్యంత క్లిష్టంగా మారిన ఓ నిబంధనను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు…

S Sarath

Amaravathi city News :శతాబ్దం కాలం నాటి భూ సమస్యలూ పరిష్కరిస్తున్నాం-8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి:-11-9-26:-రాష్ట్రంలో దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజున రెవెన్యూ, విద్య,…

S Sarath

Eluru District news : వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో రెడ్డి అప్పలనాయుడు దంపతుల ప్రత్యేక పూజలు

ఏలూరు (సెప్టెంబర్ 10):- తన పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు తన సతీమణి రెడ్డి అనురాధతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ…

S Sarath

Bapatla District News :నిజం గెలిచింది.. న్యాయం నిలిచింది: పర్చూరులో ఉద్విగ్న వాతావరణం

పర్చూరు (బాపట్ల జిల్లా):- అక్రమ అరెస్ట్‌లతో అణచాలని చూసినా, 53 రోజుల సుదీర్ఘ నిర్బంధంతో భయపెట్టాలని కుట్రలు పన్నినా ప్రజాభిమానాన్ని, నాయకుడి ధైర్యాన్ని ఏ శక్తీ అడ్డుకోలేకపోయాయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. అధినేత నారా చంద్రబాబు నాయుడి పట్ల…

S Sarath

NTR District News : ఒంటరి మహిళ పింఛన్‌కు వయసు నిబంధన ఎత్తివేయాలి

జగ్గయ్యపేట:10-09-26:- ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో ఒంటరి మహిళల పింఛన్‌కు అమలులో ఉన్న వయసు నిబంధనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఒంటరి మహిళ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే 50 సంవత్సరాలు నిండిన వారే అర్హులుగా…

S Sarath

Eluru City news :జాతీయ లోక్ అదాలత్‌కు 10,577 కేసులు-ఈనెల 12న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహణ

ఏలూరు, సెప్టెంబరు 10:- ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్. శ్రీదేవి తెలిపారు. జాతీయ న్యాయసేవా అధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార…

S Sarath

Visakha City news :విశాఖలో ఘనంగా ప్రారంభమైన 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు

విశాఖపట్నం, సెప్టెంబర్ 10:-ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. భారతదేశంలో ఇన్‌బౌండ్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘ఇండియా–ది వరల్డ్స్…

S Sarath

NTR District News : నిజం గెలిచింది.. నిజమే గెలిచింది-ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ నందిగామ పట్టణంలోని రైతుపేట టీడీపీ కార్యాలయంలో “నిజం గెలిచింది.. నిజమే గెలిచింది” కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకుడు తాళ్ల వెంకటేష్ యాదవ్,…

S Sarath

Bapatla City news :సమాజ హితమే జీవన లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనార్ధన్

బాపట్ల: దైనందిన జీవన ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుంటారని, అయితే సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే కార్యసాధకుల అంతిమ లక్ష్యం మాత్రం సమాజ అభివృద్ధేనని ఎన్టీఆర్ కళాపీఠం వ్యవస్థాపకులు, రచయిత చండ్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆచార్య…

S Sarath