GUNTUR CITY NEWS: కార్పోరేషన్ ఎన్నికలకు శరవేగంగా పనులు
త్వరలో జరగనున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ బాక్స్ ల భద్రపరచు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటుకు నల్లపాడులోని ప్రభుత్వ పాల్ టెక్నిక్ కాలేజి, లయోలా పబ్లిక్ స్కూల్ లను శనివారం నగర…
GUNTUR DISTRICT NEWS: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, APCOS ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13న గుంటూరులో “రణభేరి – ఇక సమరమే” సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, APCOS ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 13న గుంటూరులో “రణభేరి – ఇక సమరమే” పేరుతో రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్, టీచర్స్ అండ్…
GUNTUR DISTRICT NEWS: చేబ్రోలు బ్రిడ్జికి మరమ్మతులు – నూతన బ్రిడ్జి నిర్మాణానికి ఏర్పాట్లు
ప్రమాదానికి గురై, రైలింగ్ దెబ్బతిని, ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితిలో ఉన్న చేబ్రోలు బ్రిడ్జిని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తో…
GUNTUR CITY NEWS: గుంటూరులో 57 నుండి 76 కు పెరిగిన డివిజన్ లు
గుంటూరులో వార్డుల పునర్విభజన (57 నుండి 76) – ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదలగుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 వార్డులను 76 వార్డులుగా పునర్విభజిస్తూ శనివారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.…
GUNTUR DISTRICT NEWS: విలువలతో కూడిన సమాజం నెలకొల్పడమే ధ్యేయం కావాలి
విలువలతో కూడిన సమాజం నెలకొల్పడమే ధ్యేయం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురుపూజోత్సవ దినోత్సవం - 2026 కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గల ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శనివారం…
GUNTUR CITY NEWS: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఎన్నికల విధులు కేటాయించబడిన ఆర్.ఓ, ఏ.ఆర్.ఓ (రిటర్నింగ్ ఆఫీసర్ , అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్) లను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ…
GUNTUR CITY NEWS: గుంటూరు 30వ డివిజన్ లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం
మహానేత ఆరోగ్యశ్రీ ప్రదాత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని గుంటూరు 30వ డివిజన్ లో నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…
GUNTUR CITY NEWS: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరీ ఫాతిమా ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో వైయస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు…
GUNTUR CITY NEWS: గుంటూరులో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మరియు సినీనటుడు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని…
GUNTUR CITY NEWS: విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని విలీన గ్రామాల్లో పెండింగ్ అభివృద్ది పనులు, మౌళిక వసతుల కల్పనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం చౌడవరం, జూనం చుండూరు, పొత్తూరు తదితర ప్రాంతాల్లోపర్యటించి, అధికారులకు…

