Palnadu District News :పల్నాడును కరువు నుంచి కాపాడేందుకు హరిచంద్రపురం-నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలి- సీపీఐ డిమాండ్

నరసరావుపేట:- పల్నాడు జిల్లా రైతాంగ జీవనాడి అయిన హరిచంద్రపురం-నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. శనివారం నరసరావుపేటలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…

S Sarath

Bapatla city News :బాపట్లలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

బాపట్ల:-తెలుగు సినీ రంగానికి మహోన్నత సేవలు అందించి, కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలందరికీ నిజమైన అన్నయ్య అని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవుడని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామాన వెంకట శివన్నారాయణ…

S Sarath

Baparla District News :మాజీ సైనికుడికి దక్కిన ప్రాచీన ఆస్తి న్యాయం-భావపురి సంక్షేమ సంఘం, పోలీసుల చొరవతో సయోధ్య

వేటపాలెం:- ఆపదలో ఉన్న సహ మాజీ సైనికుడి కుటుంబానికి భావపురి మాజీ సైనికుల సంక్షేమ సంఘం అండగా నిలిచింది. స్థానిక పోలీసుల చొరవ, గ్రామ పెద్దల మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం సుఖాంతమైంది. బాధితుడు గాది కిషోర్ బాబు (తెలంగాణ గ్రామీణ బ్యాంక్,…

S Sarath

Guntur District News :స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రలో భాగస్వాములవుదాం-ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్

పెదకాకాని : -పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పొన్నూరు శాసనసభ్యులు దూళిపాళ్ల నరేంద్రకుమార్ పిలుపునిచ్చారు. 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ…

S Sarath

Bapatla Local news :బాపట్ల పర్యాటక విశేషాలను ప్రపంచానికి చాటేలా ‘బే ఆఫ్ బాపట్ల

బాపట్ల:- బాపట్ల సూర్యలంక సముద్ర తీరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అన్ని హంగులతో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామాన వెంకట శివన్నారాయణ అన్నారు. బాపట్ల జిల్లా పర్యాటక విశేషాలను ప్రపంచానికి పరిచయం…

S Sarath

Anakapalli District news :ఇంటింటా నెట్‌జీరో.. ఆదర్శ గ్రామాలే లక్ష్యం-సీఎం చంద్రబాబు

మాడుగుల, ఆగస్టు 22: పర్యావరణ పరిరక్షణను ఇంటింటి ఉద్యమంగా మార్చి గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం నెట్‌జీరో గ్రామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంటి స్థాయి నుంచి కాలనీ, గ్రామ స్థాయి వరకు…

S Sarath

Amaravathi Local News :20 వేల హెక్టార్లలో 2 కోట్లకుపైగా సీడ్ బాల్స్‌ వెదజల్లిన అటవీశాఖ-50 శాతం గ్రీన్‌ కవర్‌ లక్ష్య సాధన దిశగా కీలక అడుగు

అమరావతి:- ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపొందించే దిశగా సీడ్‌ బాల్స్‌ విస్తరణ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్‌ నిర్దేశించిన 50 శాతం గ్రీన్‌ కవర్‌ లక్ష్య సాధనలో భాగంగా…

S Sarath

Amaravathi news:కేరళ చేరుకున్న పవన్ కళ్యాణ్-కుడి భుజానికి తదుపరి చికిత్స కోసం ఆయుర్వేద వైద్యశాలకు

Amaravathi :-కేరళ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం చేరుకున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్సలో భాగంగా ఆయన కేరళకు వెళ్లారు. కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా త్రిస్సూర్…

S Sarath

Visakha City news :విశాఖ వేదికగా బ్రిక్స్‌ కొత్త క్రీడా బంధం-బ్రిక్స్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు పిలుపు

విశాఖపట్నం, ఆగస్టు 22:- భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కతాటిపైకి తీసుకురాగలవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడల మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. విశాఖ…

S Sarath

Vijayawada Local news :629 ఏఈఈ పోస్టులకు 1.05 లక్షల మంది అభ్యర్థులు-23 నుంచి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు.. పారదర్శకంగా నిర్వహణకు ఏర్పాట్లు

విజయవాడ, ఆగస్టు 21: - రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 629 ఏఈఈ…

S Sarath