GUNTUR CITY NEWS: పోలేరమ్మ తల్లి ఆలయంలో వైభవంగా పొంగళ్ళ మహోత్సవం

పవిత్ర శ్రావణమాసం వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చుట్టుగుంట పోలేరమ్మ తల్లి ఆలయంలో పొంగళ్ల మహోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి పొంగళ్లను సమర్పించారు. కుటుంబ సమేతంగా దైవదర్శనం గావించారు. పొంగళ్ల…

Karthik

GUNTUR DISTRICT NEWS: ఆంధ్రకేసరి జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

తెల్లదొరల తూపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డిన టంగుటూరి ప్రకాశం పంతులు వీరత్వం.. దేశ దాస్య విమోచన యజ్ఞంలో ఆంధ్రులను ఒక్క తాటిపై నడిపించిన ఆయన మార్గదర్శకత్వం.. అందరికీ ఆదర్శమని శాసనమండలి సభ్యులు, ఆంధ్రకేసరి అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు, వైయస్సార్‌…

Karthik

Parchuru Local News :గుంటూరు ఛానల్ పొడిగింపుపై వైకాపా దొంగ దీక్షలు-ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వర్గం ధ్వజం

పర్చూరు:- గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకొచ్చి, పనులను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు అందించే బాధ్యత రైతు బిడ్డ, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుదేనని పర్చూరు మండల పార్టీ అధ్యక్షుడు కొల్లా…

S Sarath

Thadeplli Local News :చాతుర్మాస దీక్షలో శ్రీ మాతంగానందగిరి మహాస్వామి విజ్ఞప్తి- లోక కల్యాణార్థం ఆధ్యాత్మిక చింతన అవసరం

సీతానగరం (తాడేపల్లి):-గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం గ్రామంలో చాతుర్మాస దీక్షా నిమిత్తం వేంచేసిన శ్రీ మాతంగ మహాపీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ మాతంగానందగిరి మహాస్వాముల వారిని భక్తులు విశేషంగా దర్శించుకుని, వారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా…

S Sarath

Palnadu District News :పల్నాడును కరువు నుంచి కాపాడేందుకు హరిచంద్రపురం-నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలి- సీపీఐ డిమాండ్

నరసరావుపేట:- పల్నాడు జిల్లా రైతాంగ జీవనాడి అయిన హరిచంద్రపురం-నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. శనివారం నరసరావుపేటలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…

S Sarath

Bapatla city News :బాపట్లలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

బాపట్ల:-తెలుగు సినీ రంగానికి మహోన్నత సేవలు అందించి, కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలందరికీ నిజమైన అన్నయ్య అని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవుడని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామాన వెంకట శివన్నారాయణ…

S Sarath

Baparla District News :మాజీ సైనికుడికి దక్కిన ప్రాచీన ఆస్తి న్యాయం-భావపురి సంక్షేమ సంఘం, పోలీసుల చొరవతో సయోధ్య

వేటపాలెం:- ఆపదలో ఉన్న సహ మాజీ సైనికుడి కుటుంబానికి భావపురి మాజీ సైనికుల సంక్షేమ సంఘం అండగా నిలిచింది. స్థానిక పోలీసుల చొరవ, గ్రామ పెద్దల మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం సుఖాంతమైంది. బాధితుడు గాది కిషోర్ బాబు (తెలంగాణ గ్రామీణ బ్యాంక్,…

S Sarath

Guntur District News :స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రలో భాగస్వాములవుదాం-ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్

పెదకాకాని : -పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పొన్నూరు శాసనసభ్యులు దూళిపాళ్ల నరేంద్రకుమార్ పిలుపునిచ్చారు. 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ…

S Sarath

Bapatla Local news :బాపట్ల పర్యాటక విశేషాలను ప్రపంచానికి చాటేలా ‘బే ఆఫ్ బాపట్ల

బాపట్ల:- బాపట్ల సూర్యలంక సముద్ర తీరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అన్ని హంగులతో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామాన వెంకట శివన్నారాయణ అన్నారు. బాపట్ల జిల్లా పర్యాటక విశేషాలను ప్రపంచానికి పరిచయం…

S Sarath

Anakapalli District news :ఇంటింటా నెట్‌జీరో.. ఆదర్శ గ్రామాలే లక్ష్యం-సీఎం చంద్రబాబు

మాడుగుల, ఆగస్టు 22: పర్యావరణ పరిరక్షణను ఇంటింటి ఉద్యమంగా మార్చి గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం నెట్‌జీరో గ్రామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంటి స్థాయి నుంచి కాలనీ, గ్రామ స్థాయి వరకు…

S Sarath