Guntur Distric News :మారుమూల పల్లెలకు ప్రగతి బాట.. 158 ఆవాసాలకు తొలిసారి రహదారి-రహదారుల నిర్మాణంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలి- పవన్ కళ్యాణ్

అమరావతి:- రాష్ట్రంలోని మారుమూల గ్రామాలు, ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూపొందించిన ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారి సౌకర్యం లేని మరో 158 ఆవాసాలకు తొలిసారిగా రోడ్డు మార్గం అందుబాటులోకి రానుంది.…

S Sarath

Guntur City News :సదరం హెల్ప్‌డెస్క్‌లో దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి-నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా

గుంటూరు:- గుంటూరు ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లోని సదరం సహాయక కేంద్రం (హెల్ప్‌డెస్క్)లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా కోరారు. ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గోరిజవోలు దుర్గాప్రసాద్‌ను…

S Sarath

Nellore City News:మీడియాకు ఇక స్మార్ట్ అక్రిడిటేషన్-QR కోడ్ డిజిటల్ పాస్‌తో క్షణాల్లో జర్నలిస్టుల గుర్తింపు

నెల్లూరు:- మీడియా ప్రతినిధుల గుర్తింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సురక్షితంగా మార్చే దిశగా నెల్లూరు పోలీస్ శాఖ కీలక చర్య చేపట్టింది. నెల్లూరు ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐపీఎస్ ఆధ్వర్యంలో QR కోడ్ ఆధారిత స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్…

S Sarath

Bapatla City News :యువతలో HIV/AIDSపై అవగాహన పెంపొందించాలి-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

బాపట్ల, ఆగస్టు 10:- యువతలో HIV/AIDS నివారణ, నియంత్రణపై అవగాహన పెంపొందించేందుకు బాపట్ల కలెక్టరేట్‌లోని PGRS హాల్‌లో తీవ్రతరం చేసిన IEC ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ వినోద్ కుమార్ వి., జాయింట్ కలెక్టర్, అదనపు…

S Sarath

vijayawada city news :సంకల్పంతోనే అభివృద్ధి సాధ్యం-దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకం- సీఎం చంద్రబాబు

విజయవాడ;- దేశం, రాష్ట్రం, గ్రామం, కుటుంబం అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు ఒక సంకల్పంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా తాను సంకల్పం తీసుకున్నానని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి విజన్ ఉన్నట్టే…

S Sarath

Amaravathi News :ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు-కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా 17.52 టీఎంసీల నీటి తరలింపు

అమరావతి, ఆగస్టు 10:- ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాల ప్రవాహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళ్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజ్‌పై తన వాహన కాన్వాయ్‌ను కొద్దిసేపు నిలిపి బ్యారేజ్…

S Sarath

Guntur City News :డొంక రహదారుల ప్రతిపాదనలు శత శాతం రావాలి-పంట బీమా, అన్నదాత సుఖీభవ నమోదు పూర్తి చేయాలి-కలెక్టర్ సాయికాంత్ వర్మ

గుంటూరు, ఆగస్టు 10:- జిల్లాలో పంట పొలాలకు వెళ్లేందుకు ఉపయోగపడే డొంక రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు శత శాతం అందించాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారులు, మండల అధికారులతో నిర్వహించిన వీడియో…

S Sarath

Gudivada Local News :డ్రగ్స్ రహిత సమాజం కోసం యువ వైద్యుల అవగాహన ర్యాలీ

గుడివాడ:- డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువతతో కలిసి ఉద్యమించాలని గుడివాడ ఏరియా రూరల్ వైద్యుల సంక్షేమ సంఘం (RMP) పిలుపునిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘నశా ముక్త్ యువ ఫర్ విక్షిత్ భారత్’ సంకల్ప…

S Sarath

Vijayawada City news :ప్రజారోగ్యమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య సేవలు

విజయవాడ పశ్చిమ:- ప్రజారోగ్యమే లక్ష్యంగా పశ్చిమ నియోజకవర్గంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా శనివారం చిట్టినగర్ సర్కిల్-1 కార్యాలయం వద్ద నిర్వహించిన ఉచిత మొబైల్ మెడికల్ క్యాంప్‌లో…

S Sarath

Vijayawada City News :మైనారిటీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి-వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ బాజీబాబా

విజయవాడ:- పశ్చిమ నియోజకవర్గంలోని మైనారిటీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ బాజీబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ముస్లిం మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి…

S Sarath