Vijayawada City news :కనకదుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించిన నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు దంపతులు

విజయవాడ, ఆగస్టు 5 :- ఆషాఢమాసం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు దంపతులు బుధవారం సంప్రదాయబద్ధంగా ఆషాఢ సారె సమర్పించారు. ప్రతి ఏడాది నిర్వహించే…

S Sarath

Guntur Distric News :రచ్చబండ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక

మంగళగిరి, ఆగస్టు 5 :- మంగళగిరి పట్టణంలోని మెయిన్ బజార్‌లో గాదంశెట్టి రామకృష్ణ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం రచ్చబండ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో 2026–2028 సంవత్సరాల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు దేవతి భగవన్నారాయణ నూతన…

S Sarath

Amaravathi News :గుంటూరు సమీపంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా పరిశోధన సంస్థ-మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్

అమరావతి:- గుంటూరు సమీపంలోని ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో రూ.100 కోట్ల వ్యయంతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (సీఆర్‌ఐవైఎన్‌) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అధికారిక బృందం మంగళవారం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి అనుకూలంగా…

S Sarath

GUNTUR CITY NEWS: సిల్ట్ తొలగింపు పనులు శనివారం లోపు పూర్తి చేయాలి

గుంటూరు నగరంలోని ప్రధాన డ్రైన్స్ లో రెండవ విడత సిల్ట్ తొలగింపు పనులు శనివారం లోపు పూర్తి చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంజనీరింగ్…

Karthik

GUNTUR CITY NEWS: ప్రతి డివిజన్‌లో రూ.10 కోట్లకు తగ్గకుండా అభివృద్ధి పనులు – ఎమ్మెల్యే మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని, ప్రతి డివిజన్‌లో రూ.10 కోట్లకు తగ్గకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం 33వ డివిజన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు.ఈ…

Karthik

GUNTUR DISTRICT NEWS: నేటి రాజకీయనేతలు మండలిని ఆదర్శంగా తీసుకోవాలి – ఈశ్వరరావు

నిజాయితీగా, నిరాడంబరతతో ప్రజల మనిషిగా, గాంధేయ వాదిగా జీవితాంతం కృషి చేసిన చిరస్మరణీయులు కీ.శే. మండలి వేంకట కృష్ణారావును ఆదర్శంగా తీసుకొని నేటి రాజకీయ నాయకులు అడుగులు వేయాలని మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన గుంటూరులోని…

Karthik

AP POLITICAL NEWS: జగన్ ది విధ్వంసం… మాది అభివృద్ధి

ప్రపంచం మెచ్చేలా గ్రీన్ ఫీల్డ్ రాజధానిని సీఎం చంద్రబాబు నిర్మిస్తుండడం చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ ది విధ్వంసం క్రెడిట్ అని, తమ ప్రభుత్వానికి అభివృద్ధి క్రెడిట్ అని అన్నారు. రప్పా రప్పా నరకడం, విధ్వంసం, దోపిడీ,…

Karthik

GUNTUR CITY NEWS: ‘స్పోర్ట్స్ థీమ్’ పార్కులుగా ఖాళీ స్థలాలను అభివృద్ధి చేయాలి

గుంటూరు నగరపాలక సంస్థ ఖాళీ స్థలాలను పిల్లలు ఆడుకోవడానికి వీలుగా, ప్రత్యేక 'స్పోర్ట్స్ థీమ్' పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం ఉద్యోగనగర్, వేణుగోపాల్ నగర్, మధురా నగర్, బాపయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్…

Karthik

GUNTUR DISTRICT NEWS: ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం – ఎమ్మెల్యే రామాంజనేయులు

ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమనే సంకల్పంతో ప్రత్తిపాడు మండలం, నడింపాలెంలో నిర్మించనున్న "ఆయుష్ హాస్పిటల్ మరియు అనుబంధ సంస్థల నిర్మాణ" స్థలాన్ని నేడు కేంద్ర బృందం మరియు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మతో కలిసి ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి.…

Karthik

AP POLITICAL NEWS: ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయండి.. జైలుకెళ్లడానికైనా సిద్ధమే: అంబటి రాంబాబు

గుంటూరు రాజకీయాల్లో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల…

Karthik