GUNTUR DISTRICT NEWS: రైతులు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన లో చేరాలి – ఆగస్టు 15 లోపు వరి పంట పండించే రైతులు పంటల భీమా చేయించుకోవాలి

పెదకాకాని మండలంలోని నంబూరు గ్రామంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఏపీ సీ ఎన్ ఎఫ్ ( పకృతి వ్యవసాయం) మరియు డి ఆర్ డి ఏ ( జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ) సంయుక్తంగా రైతులకు మరియు సిబ్బందికి పొలం పిలుస్తుంది…

Karthik

GUNTUR DISTRICT NEWS: ఆయుష్ విభాగాలకు స్థల పరిశీలన చేసిన సి.సి.ఆర్.వై.ఎన్ బృందం

ఆయుష్ ఆసుపత్రి, అనుబంధ సంస్థలు ఏర్పాటుకు ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామ పరిధిలో స్థల పరిశీలన జరిగింది. కేంద్ర యోగ మరియు ప్రకృతి వైద్య పరిశోధన మండలి (Central Council for Research in Yoga & Naturopathy (CCRYN)) సంచాలకులు…

Karthik

GUNTUR DISTRICT NEWS: ఓటర్ వెబ్ సైట్ లో ఆధార్ సెర్చ్ ఆప్షన్ ఇవ్వాలి – ఆధార్ అడ్రస్ లోనే ఓటు హక్కు కూడా కల్పించాలి

ఓటర్ వెబ్ సైట్ లో ఆధార్ సెర్చ్ ఆప్షన్ ఇవ్వాలని, ఆధార్ అడ్రస్ లోనే ఓటు హక్కు కూడా కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి. సేవ కుమార్ , రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం…

Karthik

GUNTUR DISTRICT NEWS: ఘనంగా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు సందర్భంగా మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా…

Karthik

Eluru Distric News :పారిజాతగిరి దేవస్థాన ఈఓగా ఎం. రాంబాబు అదనపు పూర్తి బాధ్యతలు స్వీకరణ

జంగారెడ్డిగూడెం, ఆగస్టు 3:- ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఎం. రాంబాబుకు అదనపు పూర్తి (ఫుల్ చార్జ్) బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, గొల్లపూడి (విజయవాడ)…

S Sarath

Visakha district News :గిరిజన సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ ఏర్పాటు దిశగా అడుగులు

పాడేరు, ఆగస్టు 3 :- గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేసింది. గతంలో హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంఘాల…

S Sarath

Amaravathi news :మంత్రి సవిత-అర్హులందరికీ ‘నేతన్న సేవలో’.. ఈ నెల 7 నుంచి అమలు

అమరావతి, ఆగస్టు 3 :- రాష్ట్రంలోని అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి 'నేతన్న సేవలో' పథకాన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. చేనేతల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, వారికి గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ముఖ్యమంత్రి నారా…

S Sarath

Guntur Distric News :గ్రేట్ గ్రీన్ వాల్ పనుల్లో వేగం పెంచాలి-పవన్ కళ్యాణ్

అమరావతి, ఆగస్టు 3 :- రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసి, 2026–27 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ…

S Sarath

Amaravathi Local News :ఆక్సిజన్ కొనుగోలు, వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలి-వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి, ఆగస్టు 3 :- రాష్ట్ర ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ కొనుగోలు, వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 అనంతరం భారీగా పెరిగిన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) కొనుగోళ్లు, రూ.105…

S Sarath

Amaravarhi Local News : పొగాకు రైతులను ఆదుకోలేని జగన్‌కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు- మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, ఆగస్టు 3 (ప్రతినిధి): గత వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ఐదేళ్ల పాలనలో పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వారికి అండగా నిలవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి…

S Sarath