Amaravathi Local News :తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక దృష్టి.. రవాణా శాఖలో అనవసర నిబంధనల తొలగింపునకు ఆదేశాలు

అమరావతి, ఆగస్టు 3 :- రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో నెలకొంటున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో నీటి లభ్యతను…

S Sarath

Bapatla Distric News :ఎమ్మెల్యే చొరవతో వికలాంగుడికి పింఛన్ మంజూరు

చిన్నగంజాం, ఆగస్టు 2 :-బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం గొనసపూడి గ్రామానికి చెందిన భీమవరపు అచ్చయ్య–మాధవి దంపతుల కుమారుడికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో వికలాంగ పింఛన్ మంజూరైంది. దాదాపు పదేళ్లుగా వికలాంగ పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు…

S Sarath

Vijayawada Local News :భవానీపురం రైతు బజార్‌లో రైతుల సమస్యలు తెలుసుకున్న కూటమి నాయకులు

విజయవాడ:- భవానీపురం రైతు బజార్‌ను కూటమి నాయకులు సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుజనా చౌదరి బృందంతో పాటు టీడీపీ నాయకుడు శ్రీధర్, జనసేన నాయకులు పాల్గొన్నారు. రైతు బజార్‌లోని ప్రతి దుకాణాన్ని సందర్శించిన నాయకులు…

S Sarath

vijayawada city news :దేవాలయ నిర్మాణ స్ఫూర్తిని ఆధునిక నిర్మాణాల్లో ప్రతిబింబించాలి-ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, ఆగస్టు 2:- భారతీయ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా వేల ఏళ్ల వాస్తు వైభవం, శాస్త్రీయ ఆలోచనలకు ప్రతీకలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. భారతీయ దేవాలయ నిర్మాణ స్ఫూర్తిని…

S Sarath

Vijayawada City news :పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీబాబా

విజయవాడ, ఆగస్టు 2:- భారత జాతీయ పతాక రూపకర్త, తెలుగు జాతికి గర్వకారణమైన పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి బాజీబాబా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన…

S Sarath

Vijayawada City news :డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలి-పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు

విజయవాడ;- పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులతో సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో…

S Sarath

Chirala Local News :సెయింట్ ఆన్స్ కాలేజ్‌లో ‘సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్’పై గెస్ట్ లెక్చర్

చీరాల, ఆగస్టు 1 :- చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) విభాగం ఆధ్వర్యంలో బీటెక్ విద్యార్థుల కోసం "సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్ (ఎస్‌డీఎల్‌సీ)" అంశంపై శనివారం గెస్ట్ లెక్చర్…

S Sarath

Vijayawada City News :నీట్-యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 4 నుంచి తొలి విడత ప్రారంభం

విజయవాడ, ఆగస్టు 1 : నీట్-యూజీ 2026 ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర యూజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. అఖిల భారత కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు,…

S Sarath

Amaravathi Local News :రైతులందరికీ శుభవార్త.. ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు

అమరావతి, జూలై 31:- ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద వరి మినహా నోటిఫై చేసిన అన్ని ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు (ప్రీమియం చెల్లింపు) గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 15 రోజులపాటు…

S Sarath

Vijayanagaram Local news :ఉత్తరాంధ్రకు ఉపాధి హబ్‌గా భోగాపురం ఎయిర్‌పోర్టు-ప్రత్తిపాటి

విజయనగరం, జూలై 31 :- భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతం దేశంలోనే ఉత్తమ ఉపాధి అవకాశాల కేంద్రంగా రూపుదిద్దుకోబోతోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర ప్రజల జీవన విధానంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయని,…

S Sarath