Visakha city news :ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష

విశాఖపట్నం, జూలై 30:- ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురంలో జరగనున్న పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…

S Sarath

visakha Local News :భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షప్రధాని మోదీ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ

భోగాపురం, జూలై 30: కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల…

S Sarath

Bapatla city news :బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వ విక్రయ కేంద్రాలు.. ఆగస్టు 1 నుంచి ఐదు మండలాల్లో ప్రారంభం

బాపట్ల, జూలై 30 :- మార్కెట్‌లో బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభించనుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ వెల్లడించారు. బియ్యం ధరల నియంత్రణపై జిల్లా కలెక్టరేట్‌లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్‌లో…

S Sarath

Bapatla Local News :పౌర హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత-తహసీల్దార్ షేక్ సలీమా

బాపట్ల, జూలై 30 :- పౌర హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బాపట్ల మండల తహసీల్దార్ షేక్ సలీమా పేర్కొన్నారు. బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో గురువారం నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించి…

S Sarath

Bapatla Local News :పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత-నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్

బాపట్ల, జూలై 30 :- పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని బాపట్ల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ ఆవల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం అనే పంచభూతాల పరిరక్షణే నేచర్…

S Sarath

NTR Distric News :దివ్యాంగ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ‘తల్లికి వందనం’, ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ వంటి పథకాలను వర్తింపచెయ్యాలి-నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా

విజయవాడ, జూలై 30:-ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా 'తల్లికి వందనం', ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ వంటి పథకాలను వర్తింపజేసి న్యాయం చేయాలని నవ్యాంధ్ర…

S Sarath

Guntur Distric News :గురు పౌర్ణమి సందర్భంగా పెదకాకానిలో అమ్మవారికి నెల పొంగళ్ల సమర్పణ

పెదకాకాని: జూలై 29 :- గురు పౌర్ణమి, వ్యాసపూర్ణిమ, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ కనకదుర్గ భవాని సహిత శ్రీ వారాహి పరమేశ్వరి దేవి ఆలయంలో భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

S Sarath

Bapatla Local News :గురు పౌర్ణమి సందర్భంగా శిరిడీ సాయి మందిరంలో ప్రత్యేక పూజలునాలుగు వేల మంది భక్తులకు అన్నసంతర్పణ

చిన్నగంజాం: జూలై 29 :- బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని శిరిడీ సాయి మందిరంలో తెల్లవారుజాము నుంచే భక్తులు…

S Sarath

Vijayawada city news :ఎల్‌నినో ప్రభావంతో రైతులందరికీ పీఎం ఫసల్ బీమా నమోదు తప్పనిసరిగ్రామీణ మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలివ్యవసాయ, పారిశ్రామిక, రిటైల్ రంగాలకు బ్యాంకులు రుణాలివ్వడంలో చొరవ చూపాలి

విజయవాడ:జూలై 28:- ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఎలాంటి రైతు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద 100 శాతం నమోదు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లను ఆదేశించారు. గ్రామీణ మహిళలకు ఆర్థిక…

S Sarath

Eluru City news :నవజాత శిశువు మృతిపై సమగ్ర విచారణ.. బాధ్యులపై కఠిన చర్యలు: కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు: జూలై 29 : - ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న నవజాత శిశువు మృతిపై సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. బుధవారం…

S Sarath