Bapatla City News: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ
ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభను విజయవంతం చేయాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల…
Guntur City news :గుంటూరు మెడికల్ కళాశాలలో రెండు రోజుల CISP వర్క్‌షాప్ విజయవంతంగా ముగింపు
గుంటూరు: జూలై 29:- గుంటూరు మెడికల్ కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ ఆధ్వర్యంలో నూతన మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ (MEU) ప్రాంగణంలో నిర్వహించిన రెండు రోజుల కరికులం ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్ (CISP) వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఎన్ఎంసీ ప్రాంతీయ కేంద్రం,…
Bapatla city news :ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ అందాలి-జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్ల: - రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం లబ్ధి జిల్లాలోని అర్హులైన ప్రతి విద్యార్థికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి 'తల్లికి వందనం'…
Parchuru Local News :గుంటూరు ఛానల్ పొడిగింపుపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టత
గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించే పనుల్లో జరుగుతున్న జాప్యంపై శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు స్పందించారు. ఈ ఆలస్యానికి ఎలాంటి నిర్లక్ష్యం కారణం కాదని, కేవలం సాంకేతిక సమస్యల వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ విషయంలో…
Machilipatnam City news:ఇది “మెగా” కాదు… “దగా” డీఎస్సీ-డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
మచిలీపట్నం, జూలై 28 : -కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ–2025లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇది "మెగా డీఎస్సీ" కాదు "దగా డీఎస్సీ" అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్చార్జ్ ఉప్పాల రాము ధ్వజమెత్తారు. డీఎస్సీ అవకతవకలపై…
Palnadu distric news :ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయిన దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘ప్రాణదానం ట్రస్ట్’ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం
నరసరావుపేట (పల్నాడు జిల్లా):-ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయిన దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 'ప్రాణదానం ట్రస్ట్' బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరెంటు షాకులు, రహదారి ప్రమాదాలు మరియు కర్మాగారాల్లో జరిగే ప్రమాదాల వల్ల చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా ఆధునిక కృత్రిమ…
Palnadu Distric News :అంజిరెడ్డి ఆసుపత్రిలో 110వ కాక్లియర్ ఇంప్లాంట్‌కు ‘స్విచ్-ఆన్’ పుట్టుకతో మూగ-చెవిటి చిన్నారికి వినికిడి ప్రపంచం పరిచయం
పల్నాడు జిల్లా: నరసరావుపేట:-పుట్టుకతో వినికిడి, సంభాషణ లోపంతో బాధపడుతున్న ఒక చిన్నారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ, పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్‌లో మంగళవారం 110వ కాక్లియర్ ఇంప్లాంట్ ‘స్విచ్-ఆన్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ ఈఎన్టీ,…
Eluru Distric News :జీలుగుమిల్లిలో అమరావతి ఛాంపియన్షిప్–2026 క్రీడా పోటీలు ప్రారంభం
జీలుగుమిల్లి :- అమరావతి ఛాంపియన్షిప్–2026లో భాగంగా జీలుగుమిల్లి మండలం బర్రింకాలపాడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీ వేదికగా నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు, శాప్ (SAP) డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరితో…
West godhavari distric news :మావుళ్లమ్మ నిత్యాన్నప్రసాదానికి రూ.3.15 లక్షల విరాళం
భీమవరం:- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ ఇలవేల్పు ఆరాధ్యదైవం మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణకు భీమవరం బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు ఉదారంగా విరాళం అందజేశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గన్నాబత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వడుపు గోపి,…
Eluru Distric News :మద్ది ఆంజనేయస్వామికి రూ.1 లక్ష విరాళం
ఏలూరు జిల్లా;- జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభువుగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు ఉదారంగా విరాళం అందజేశారు. దేవరపల్లి మండలం లక్షిపురం గ్రామానికి చెందిన దోనెలి వెంకట అప్పారావు చౌదరి, ఉమా…

