Palnadu distc News :తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ కపోతేశ్వర స్వామిని దర్శించుకున్న డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి

నకరికల్లు: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ కపోతేశ్వర స్వామి దేవస్థానాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార…

S Sarath

Guntur Local News :రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ

గుంటూరు:- నగరంలోని హిందూ కాలేజ్ ఆవరణలో ఉన్న శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మాజీ మేయర్…

S Sarath

Bapatla Local News :బాపట్లలో గవర్నర్‌కు ఘన స్వాగతం.. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆతిథ్యం

బాపట్ల:- సూర్యలంక రోడ్డులోని వ్యవసాయ కళాశాల డాక్టర్ బి.వి. నాథ్ ఆడిటోరియంలో నిర్వహించిన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ వార్షిక స్నాతకోత్సవ (కాన్వొకేషన్) కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌కు బాపట్ల…

S Sarath

Venukonda Local News :వినుకొండ కొండపై తొలి ఏకాదశి వేడుకలు.. శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వినుకొండ కొండపై కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అఖండ జ్యోతిని వెలిగించి భక్తులకు తొలి…

S Sarath

Machilipatnam Local News :సైకిల్‌పై విధులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ-పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశం

మచిలీపట్నం (కృష్ణా జిల్లా): పర్యావరణ పరిరక్షణతో పాటు వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రతి శనివారం సైకిల్‌పై విధులకు హాజరవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే మోటారు వాహనాలను వినియోగించాలని ప్రజలకు…

S Sarath

Bapatla Local News :విద్య విజయానికి గుర్తింపు మాత్రమే కాదు.. బాధ్యత కూడా- గవర్నర్ షేక్ అబ్దుల్ నజీర్

బాపట్ల:- వ్యవసాయ విద్యార్థులు తమ విద్యను ఎంతో శ్రద్ధతో పెంచి పోషించిన ఒక విత్తనంలా భావించాలని, విలువలు, కృషి, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతోనే నిజమైన సామర్థ్యాన్ని వెలికితీయగలరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ షేక్ అబ్దుల్ నజీర్ అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో…

S Sarath

Vijayawada city news :సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన-126 మందికి వైద్య సేవలు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వారాంతాల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరాల ద్వారా పేద,…

S Sarath

Penamaluru Local News:పెనమలూరులో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

పెనమలూరు:-ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను జిల్లా కలెక్టర్ డీకే బాలాజి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పెనమలూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన.. ఈ కార్యక్రమం పురోగతిపై ప్రత్యేక అధికారులు మరియు ఎన్నికల…

S Sarath

Kankipadu Local News :పునాదిపాడులో నూతన పాఠశాల భవనం ప్రారంభానికి ముమ్మర ఏర్పాట్లు.. పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజీ

కంకిపాడు, జూలై 24 (వార్త): రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 27న కంకిపాడు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో పునాదిపాడులో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం…

S Sarath

Machilipatnam Local News : విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం-మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం :- విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని…

S Sarath