GUNTUR CRIME NEWS: పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయంలో చోరీ కేసు ఛేదన

పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి మొత్తం 68 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల్లో…

Karthik

GUNTUR DISTRICT NEWS: రాజన్న అమరం – ప్రజల గుండెల్లో పదిలం – జిల్లా కోర్టులో వైయస్సార్ వర్ధంతి వేడుకలు

పేదల కన్నీళ్ళు తుడిచేవాడే నిజమైన పాలకుడు" అని మనసా వాచా కర్మణా విశ్వసించి... "పేదవాడి గుండె చప్పుడు వినగలిగితే చాలు - నా జన్మ ధన్యమైనట్టే" అని భావించి... ఆ దిశగా ప్రజలను కన్నబిడ్డల్లా పాలించి... తన సంక్షేమ సంతకంతో చెరిగిపోని…

Karthik

Amaravathi Local News :సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు GST రాయితీ కల్పించాలి-ఇరవై సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్

అమరావతి, ఆగస్టు 24:- రాష్ట్రంలో సుబాబుల్, యూకలిప్టస్ వంటి అగ్రో-ఫారెస్ట్రీ పంటలను సాగు చేస్తున్న రైతులకు జీఎస్టీ నుంచి రాయితీ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇరవై సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర…

S Sarath

Eluru Local News :వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక

ముసునూరు:- వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని, రైతులు దేశానికి నిజమైన వెన్నెముక అని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ముసునూరు వద్ద గౌర్మెట్ పాప్‌కార్నికా నాన్‌-జీఎంఓ హైబ్రీడ్ మొక్కజొన్న విత్తనాల ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఆయన ప్రసంగించారు. దేశంలోని 140…

S Sarath

Amaravathi Local News :శాఖల్లో సమర్థత పెంచి.. సేవల్లో నాణ్యతకు ప్రాధాన్యం

అమరావతి, ఆగస్టు 24:- ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసి ప్రజలకు వేగంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్‌పై సచివాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల పనితీరు, పురోగతిని సీఎం…

S Sarath

Eluru District news :ఏలూరు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన-ఉపరాష్ట్రపతితో కలిసి నాన్-GMO పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనం ఆవిష్కరణ

అమరావతి, ఆగస్టు 23:- రైతుల పంటకు విలువ జోడించి, ప్రాసెసింగ్‌, బ్రాండింగ్‌ ద్వారా మార్కెట్‌కు అనుసంధానం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా ఏలూరు జిల్లా ముసునూరు మరో కీలక కార్యక్రమానికి వేదిక కానుంది. సోమవారం ముసునూరు మండలం కాట్రేనిపాడులో దేశంలో…

S Sarath

Hyderabad City news :దివ్యాంగుల సంక్షేమ సంస్థలను బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావాలి

హైదరాబాద్:- తెలంగాణలో దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ, సంక్షేమ శాఖతో పాటు అనుబంధ సంస్థలను బలోపేతం చేసి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని వికలాంగుల సంక్షేమ సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. అంజయ్య గౌడ్, దివ్యాంగుల హక్కుల పరిరక్షణ…

S Sarath

Hyderabad city news :గాండ్ల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి-వర్కింగ్ ప్రెసిడెంట్ అమనగంటి శ్రీనివాస్

Hyderabad:-ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన గాండ్ల కులస్తుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 కోట్ల నిధులు కేటాయించాలని అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడు అసోల్ల రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అమనగంటి శ్రీనివాస్…

S Sarath

GUNTUR DISTRICT NEWS: పొన్నూరులో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్న మహిళ అరెస్ట్. నేరం జరిగిన 36 గంటల్లోనే కేసును ఛేదించిన పొన్నూరు టౌన్ పోలీసులు. మొత్తం చోరీ సొత్తు రికవరీ.గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్…

Karthik

GUNTUR CRIME NEWS: బాజివలి ఆత్మహత్య యత్నం ఘటనలో పోలీసు అధికారుల ప్రకటన

ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బాజివలి సెల్ఫీ ఆత్మహత్యకు సంబంధించిన విషయంపై ఈస్ట్ డిఎస్పి టీ.సీతారాం వివరణ ఇచ్చారు. డిఎస్పి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మే నెలలో ఖతీజా అనే మహిళకు మరియు బాజీవలి కి నిశ్చితార్థం…

Karthik