AP LATEST NEWS: టోరెంట్ గ్రూప్ చైర్మన్‌తో లోకేష్ భేటీ.

Karthik

టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతాతో భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు మంత్రి నారా లోకేష్. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఏపీని గమ్యస్థానంగా ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని సమీర్ మెహతా తెలిపినట్లు సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, క్లీన్ ఎనర్జీ రంగంలో ప్రాజెక్టుల ఏర్పాటుపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.*

Author
Share This Article
Leave a review