AP BURNING ISSUE: జాతీయ రహదారిపై ప్రమాదకరమైన ప్రయాణం – వాహనదారులు తస్మాత్ జాగ్రత్త

Karthik
5 Views

గుంటూరు – విజయవాడ నేషనల్ హైవే పై గేదెలు సంచరిస్తూ ప్రయాణీకులను హడలెత్తిస్తున్నాయి. గుంటూరు విజయవాడ నేషనల్ హైవేపై గేదెలు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. వాహనాలకు గేదెలు అడ్డు వచ్చి జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి అంటూ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ వాళ్లు వెంటనే స్పందించి హైవేపై గేదెలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Author
Share This Article
Leave a review