GUNTUR DISTRICT NEWS: 5 నెలల పసిపాపతో భిక్షాటన – రాష్ట్రంలో భిక్షాటన నిషేధం.. ఆచరణ ఏమాత్రం

Karthik

ఆంధ్రప్రదేశ్ లో లో భిక్షాటన నిషేధం జీవో రూపం దాల్చినప్పటికీ ఆచరణ మాత్రం అంతంత మాత్రమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆరు నెలల పసిపాపతో మరో చిన్నారి భిక్షాటన చేస్తోంది. ఈ ఘటన హృదయవిదారకర దృశ్యం లాగా కనిపించింది. ఇకనైనా అధికారులు తక్షణం భిక్షాటన నిషేధం అమలుపై దృష్టి సారించాలని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Author
Share This Article
Leave a review