GUNTUR CITY NEWS: అసభ్యకరమైన పోస్టర్లతో నగరపాలక పారిశుద్ధ్య కార్మికుల హల్ చల్

Karthik
3 Views

గుంటూరులో చెత్త సేకరణ చేసే ట్రాక్టర్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ట్రాక్టర్‌పై అసభ్యకర పోస్టర్ అంటించుకొని నగరంలో తిరగడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇవేమీ పట్టనట్లు అధికారులు కూడా చోద్యం చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ ఉన్నతాధికారులు స్పందించి ఈ పోస్టర్ కలిగిన వాహనాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Author
Share This Article
Leave a review